టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతీ మంధాన తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. గత జులైలో 27వ పుట్టినరోజు సందర్భంగా స్మృతీ తన బాయ్‌ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‌ను పరిచయం చేశారు. తమ రిలేషన్‌కు ఐదేళ్లు పూర్తైందని పలాష్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మొన్నటివరకు తమ ప్రేమ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డ ఈ జంట.. ప్రస్తుతం జంటగా తిరుగుతున్నారు. కానీ స్మృతీ, పలాష్‌లు బహిరంగంగా ఒకరి గురించి ఒకరు…