Pakistan : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ నుంచి తీవ్రవాదుల దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది బస్సు ప్రయాణికులతో సహా కనీసం 11 మంది మరణించారని చెబుతున్నారు.
Pakistan: పొరుగు దేశం పాకిస్థాన్‌లోని మియాన్‌వాలి ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు అర్థరాత్రి దాడి చేశారు. ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించి భారీ కాల్పులు జరిపారు. ఆ తర్వాత నగరం అంతటా భయాందోళనలు వ్యాపించాయి.
Pakistan: పాకిస్థాన్‌లోని పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌పై ఉగ్రవాదులు మరోసారి దాడి చేశారు. పంజాబ్‌లోని మియాన్‌వాలిలోని పాకిస్థాన్ వైమానిక దళ స్థావరంలోకి ఆత్మాహుతి బాంబర్లతో సహా ఐదారుగురు మంది భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదులు ప్రవేశించారు.