Pakistan Petrol Price: పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి.
Pakistan Inflation Rate: ప్రస్తుతం పాకిస్థాన్ ద్రవ్యోల్బణం శ్రీలంకను కూడా దాటేసింది. గతంలో శ్రీలంకలో పరిస్థితిని చూసే ఉన్నాం. ప్రజానీకం ఎలా ఇబ్బంది పడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారో. రోడ్లపైకి జనం పోటెత్తారు.