Pakistan Elections: ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాద ఉద్యమాలతో సతమతం అవుతున్న పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 266 జాతీయ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు పూర్తైంది. అయితే, ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకోలేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ (PTI)కి చెందిన నేతలు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీ అయిన ‘‘పాకిస్తాన్…
పాకిస్థాన్‌లో ఈ నెల 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లో హింసాకాండ కొనసాగుతోంది. కరాచీలో ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది.
Pakistan : దాయాది దేశం పాకిస్థాన్ నుంచి ఓ షాకింగ్ వార్త బయటకు వస్తోంది. పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల బాంబు పేలింది.
Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ప్రజలు ఇస్లామాబాద్ దురాగతాలతో విసిగిపోయారు. అనేక దశాబ్దాలుగా పాకిస్థాన్ వారిని సెకండ్ క్లాస్ హోదాతో పరిగణిస్తోంది.
Pakistan: శాకాహారమైనా, మాంసాహారమైనా, అందరూ శీతాకాలం కోసం ఎదురుచూస్తుంటారు. ముందుగా, ఈ సమయంలో అనేక రకాల కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.