Home
Pakistan Afghanistan Conflict
Pakistan Afghanistan Conflict News
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
Pakistan-Afghanistan War: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బలూచిస్తాన్‌లోని గులిస్తాన్ సెక్టార్లో పాకిస్తాన్ భద్రతా బలగాలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ల మద్య కాల్పులు జరిగినట్లు పాక్ మీడియ తెలిపింది. తాలిబాన్లు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించే ప్రయత్నాలను తిప్పికొట్టామని పాక్ భద్రతా బలగాలు చెప్పాయి. తాము చేసిన దాడుల్లో పలువురు తాలిబాన్లు మరణించినట్లు పాకిస్తాన్ చెప్పింది. అయితే, దీనిపై తాలిబాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు. మరోవైపు, కాందహార్ స్పిన్ బోల్డక్ ప్రాంతంలో కూడా… -
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్ళీ ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో రెండు దేశాల దళాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు ప్రారంభమయ్యాయి. బలూచిస్థాన్‌లోని గులిస్తాన్ సెక్టార్ గుండా ఆఫ్గాన్ తాలిబాన్ పోరాటయోధులు కొందరు పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన పాకిస్థాన్ భద్రతా బలగాలు వెంటనే స్పందించి ఎదురుదాడికి దిగాయి. ఈ కాల్పుల్లో పలువురు తాలిబాన్ పోరాటయోధులు హతమయ్యారని పాకిస్థాన్ వర్గాలు దావా చేస్తున్నాయి. అయితే తాలిబాన్ వైపు నుంచి దీనిపై… -
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తోంది. వరసగా రెండోసారి గురువారం తెల్లవారుజామున ఆఫ్ఘాన్లోని 10 ప్రాంతాల్లో పాక్ దాడి చేసింది. ఈ ప్రాంతాలను డ్రోన్లను ప్రయోగించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. ఈ డ్రోన్లలో కొన్నింటిని తమ దేశంపై దాడికి ఉపయోగించారని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ దాడుల్లో నలుగురు మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ వెల్లడించింది. అయితే, పాకిస్తాన్ దాడులపై రష్యా స్పందించింది. కాబూల్‌లోని రష్యన్ ఎంబసీ, ఆఫ్ఘాన్లోని తూర్పు ప్రావిన్సులలో వైమానిక దాడుల కారణంగా పౌరులు మరణించడం,… -
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్ వాయుసేన తూర్పు ఆఫ్గానిస్థాన్‌పై అర్ధరాత్రి వేళ విరుచుకుపడింది. సరిహద్దులకు సమీపంలో ఉన్న కునార్, పక్తికా ప్రాంతాలపై పాక్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. కునార్ ప్రావిన్స్‌లోని నూర్గల్ జిల్లాలో గల పతంగ్ అనే ప్రాంతంలో రాత్రి సుమారు 3:30 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. చాలా తక్కువ ఎత్తులో దూసుకొచ్చిన పాక్ జెట్ విమానాలు పౌరుల ఇళ్లపై బాంబులు జార విడచడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ముఖ్యంగా… -
Pakistan-Afghanistan Clashes: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఆఫ్ఘాన్..! కానీ..
Pakistan-Afghanistan Clashes: పాకిస్థాన్- ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితి గందరగోళంగా మారింది. ఇరు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ పేరుతో వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఇది పాకిస్థాన్‌కు బిగ్షాక్గా మారింది. ఆఫ్ఘాన్ గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానాన్ని తమ దళాలు కూల్చివేశాయని టోలో న్యూస్ (TOLOnews) వర్గాలు పేర్కొన్నట్లు… -
Pak-Afghan: శాంతి చర్చలు విఫలం.. మళ్లీ యుద్ధానికి దగ్గరగా ఆఫ్ఘాన్-పాక్
Pak-Afghan: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య టర్కీలో జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాలు మరోసారి యుద్ధానికి దగ్గరగా చేరాయి. చర్చలు విఫలమైనట్లు ఇరు దేశాలు స్టేట్ మీడియా వెల్లడించింది. చర్చలు విఫలమైతే ఆఫ్ఘాన్‌పై దాడులు చేయడం తప్పా వేరే మార్గం లేదని ఇటీవల పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. -
Taliban Warning Pakistan: చచ్చిపోవాలంటే రెచ్చగొట్టండి.. పాక్‌కు ఆఫ్ఘన్ వార్నింగ్!
Taliban Warning Pakistan: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఒకప్పుడు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉండేది. ఆ స్థాయి నుంచి నేడు బద్ధ శత్రువులుగా మారిన వైనం వరకు వీటి మధ్య పరిస్థితులను గమనిస్తే అనేక ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల పాకిస్థాన్.. ఆఫ్ఘనిస్థాన్‌పై బాంబులు వేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో అనేక మంది ఆఫ్ఘన్ ప్రజలు మరణించారు. దాయాది దాడికి ప్రతిగా ఆఫ్ఘన్… -
Pak- Afghan war: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు.. సౌదీ అరేబియా, ఖతార్ రియాక్షన్ ఇదే..
Pak- Afghan war: పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది. -
Taliban: పాకిస్తాన్‌పై తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన..
Taliban: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. పాకిస్తాన్ తన భూభాగాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో తాలిబన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా తాలిబన్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఆర్మీ ఔట్‌పోస్టులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని కుర్రం, ఉత్తర వజీరిస్తాన్లోని గిరిజన జిల్లాలను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. ప్రాణనష్టంపై ఖచ్చితమైన సమచారం లేనప్పటికీ, రెండు వైపుల భారీగా ఆయుధాలను మోహరించినట్లు తెలుస్తోంది. -
Pakistan: పామును పెంచిన పాకిస్తాన్.. దాడికి సిద్ధమైన 15,000 మంది తాలిబన్ ఫైటర్స్..
Pakistan: 2011లో అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. మన పెరట్లో పాముల్ని పెంచుకుని, అవి పొరుగువారిని మాత్రమే కాటేయాలని ఆశించడం అవివేకం అవుతుందని పాకిస్తాన్‌ని ఉద్దేశించి అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితిన పాకిస్తాన్ ఎదుర్కొంటోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!