మోహన్ లాల్ కూతురు విస్మయ మలయాళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. జూడ్ ఆంథోనీ డైరెక్షన్లో ‘తుడక్కుమ్’ అనే సినిమాతో విస్మయ తన సినీరంగ ప్రవేశం చేస్తోంది. 2018 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత జూడ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మోహన్ లాల్ అనుచరుడు ఆంటోనీ పెరంబవూర్ ఆధ్వర్యంలోని ఆశీర్వాద్ సినిమాస్ 37వ సినిమాగా విస్మయ మోహన్ లాల్ తొలి చిత్రం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే జూడ్ రాశారు. కుమారుడు ప్రణవ్…
బెల్జియం సర్రియలిస్ట్ ఆర్టిస్టు ‘రెన్ మార్గిట్’ వేసిన ఓ పెయింటింగ్ వేలంలో రికార్డు ధరను కొల్లగొట్టింది. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన క్రిస్టీస్ వేలంలో ఏకంగా 121 మిలియన్ డాలర్లు పలికి సంచలనం సృష్టించింది. భారత కరెన్సీలో ఈ ధర రూ.1021 కోట్లు. అధివాస్తవికతను చిత్రించే పెయింటింగ్‌లలో అత్యధిక ధర పలికిన రికార్డును ఇది సొంతం చేసుకుంది. ఈ రికార్డు ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో రెనె మాగ్రిట్‌ను ‘మాస్టర్ ఆఫ్ సర్రియలిజం’ అని…
క్రికెటర్స్ కూడా అభిమానులు ఎక్కువగా ఉంటారు.. వాళ్లు బరిలోకి దిగితే ఇక గెలవాలని ఎంతగా కోరుకుంటారో.. అందులో భారత క్రికెటర్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా కూడా అతను నాలికతో వెయ్యడం పై విమర్శలు అందుకున్నాడు.. అతను బొమ్మ గీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ముఫద్దల్ వోహ్రా అనే ట్విట్టర్ యూజర్ ఓ…
బోర్ కొడితే సినిమాలు చూడాలి లేదంటే పక్కన ఉన్నవాళ్లతో మాట్లాడాలి. అంతేగాని, బోర్ కొట్టిందని దొరికిన వాటిపై పిచ్చిగీతలు గీస్తే వారి రాత మారిపోతుంది. ఆ రాతను తిరిగి మార్చుకోవాలి అంటే లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తుంది. రష్యాలోని 1930 కాలంనాటి అరుదైన మూడు ముఖాలు లేని చిత్రాలు చాలా ఫేమస్. త్రీ ఫిగర్స్‌గా పేరుపొందిన ఈ మూడు చిత్రాలను యోల్ట్సిన్ లోని ది వరల్డ్ యాజ్ నాన్ ఆబ్జెక్టివిటీ, ది బర్త్ ఆఫ్ ఏ న్యూ…
కరోనా మన కళాకారులలోని కొత్త కోణాలను బయటకు తీస్తోంది. గతేడాది కరోనా లాక్ డౌన్ తో అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు. నాలుగు గోడలకే పరిమితం అయిన వారిలో కొందరు తమ హిడెన్ టాలెంట్ ను బయటకు తీశారు. అలా శ్రీదేవి తనయ జాహ్నవి కపూర్ తనలోని పెయింటింగ్ కళాకారణి ని బట్టబయలు చేసింది. చక్కటి పెయింగ్స్ వేసి తన ఇన్ ష్టాలో పెట్టేసింది జాహ్నవి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లోనూ జాను మరోసారి తన…