Fahadh Faasil : ఫహద్ ఫాజిల్ పేరు చెబితే కొందరికి గుర్తుకు రాకపోవచ్చు.. కానీ., విలన్ “పుష్ప” లో పోలీస్ ఆఫీసర్ అంటే ఇట్టే గుర్తుకు వస్తాడు. అతను మలయాళ నటుడు. పుష్ప చిత్రం చివరలో “పార్టీ లేదా పుష్ప” అంటూ ఆయన చేసిన యాక్టింగ్ అందిరిలో ఇట్టే నిలిచిపోయింది. నిర్మాతగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించి హిట్ చిత్రాలను అందించారు. అతను ఇటీవల బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఆవేశం’ లో నటించాడు. ఇకపోతే తాజాగా కేరళ…