Veekshanam: పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీక్షణం’. పి. పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ ను మేకర్స్ ఆదివారం విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చిమ్మచీకటిలో బైనాకులర్స్ నుంచి వస్తోన్న కాంతిలో హీరో రామ్ కార్తీక్ నిలుచుకుని ఉండడం గమనించవచ్చు. ఇకపోతే., పోస్టర్ తోనే మూవీ మేకర్స్…