Mudragada Padmanabha Reddy: పేరు మారింది.. ఇక, ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డి
- మారిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేరు
- ముద్రగడ పద్మనాభ రెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల
- పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే.. తన పేరు మార్చుకుంటాను అంటూ ముద్రగడ సవాల్
- పవన్ కల్యాణ్ గెలుపుతో పేరు మార్చుకున్న ముద్రగడ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabha Reddy: కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం పేరు మారిపోయింది.. అధికారికంగా ఆయన పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చారు.. ముద్రగడ పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిస్తే.. తన పేరు మార్చుకుంటాను అంటూ ముద్రగడ సవాల్ చేసిన విషయం విదితమే.. అంతే కాదు, ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ఛాలెంజ్‌కు కట్టుబడి ఉంటానని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించారు ముద్రగడ..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే, పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.. ఆయన పేరును మారుస్తూ.. నామకరణ మహోత్సవాలు కూడా నిర్వహించారు. దాంతో.. మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ పద్మనాభం.. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఇక, ముద్రగడ పద్మనాభం పేరును మారుస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం.. ముద్రగడ పద్మనాభం పేరును ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ ఉత్తర్వులు వచ్చాయి..
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!