వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది.…
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ హిట్ సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆ జోష్ ను రెట్టింపు చేస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో కళల విభాగానికి గాను నందమూరి బాలకృష్ణ కు ‘పద్మభూషణ్’ పురస్కారం ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ కు గోల్డెన్ ఎరా నడుస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.…
Padma Awards : కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక గౌరవాలకు ఎంపికయ్యారు.