Raghava Lawrence:రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయినా కూడా తెలుగు అభిమానులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి. ఈ సినిమా హార్రర్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది… `చంద్రముఖి` చిత్రంలో రజనీ మేనరిజం స్టైల్ అలాగే జ్యోతిక నట విశ్వరూపం సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసింది.రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కింది.. `చంద్రముఖి2` పేరుతోనే ఈ సినిమాను రూపొందించారు. సీక్వెల్ లో నటించడానికి రజనీ ఆసక్తి చూపించక పోవడం తో ఆయన స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు..…
కోలీవుడ్ స్టార్ హీరో రాఘవ లారెన్స్ హీరో గా దర్శకుడు పి. వాసు దర్శకత్వం లో వస్తున్న లేటెస్ట్ చిత్రం ‘చంద్రముఖి2’.ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్ గా రూపొందింది.. అప్పట్లో రజనీకాంత్ నటించిన చంద్రముఖి క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీనితో చంద్రముఖి 2 సినిమాను రజనీకాంత్ తో మరోసారి తెరకెక్కించాలని దర్శకుడు పి. వాసు సూపర్ స్టార్ ను సంప్రదించారట. రజనీకాంత్ ఈ సీక్వల్ పై…
Chandramukhi 2: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా సీనియర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వం వహిస్తున్న చిత్రం చంద్రముఖి 2. దాదాపు పదేళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Kangana Ranaut Is Grace Personified In First Look Poster From Chandramukhi 2: కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. పీ వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త. వినాయక చవితి పండగ సీజన్‌లో చంద్రముఖి 2 సినిమా పాన్ ఇండియా…
రాఘవ లారెన్స్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.పీ వాసు దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలియజేసారు.ఇండస్ట్రీ లో ఆల్ రౌండర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రాఘవా లారెన్స్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తోంది. పీ వాసు డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్…