ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచిన మలయాళ మూవీ 2018కు నిరాశే మిగిలింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరీలో ఆస్కార్స్ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఈ మలయాళ మూవీ చోటు దక్కించుకోలేకపోయింది.96వ ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో షార్ట్‌లిస్ట్‌కు ఎంపికైన పదిహేను సినిమాలు జాబితాను అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ తాజాగా అనౌన్స్ చేసింది. అందులో 2018 మూవీ పేరు కనిపించలేదు.2018 మూవీ ఆస్కార్‌కు షార్ట్ కాలేకపోయిన విషయాన్ని మూవీ…