Beyond the Fairytale : స్టార్ హీరోయిన్ నయనతార జీవితంపై ''నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్'' డాక్యుమెంటరీ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది.
ప్రతి వారం సరికొత్త వినోదాలతో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. కాకుంటే ఈ వీక్ భారీ తెలుగు సినిమాలు ఏవి లేకపోవడం గమనార్హం. మరి ఏ ఏ సినిమాల ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేయండి.. ఈటీవీ విన్ : ఉషా పరిణయం – నవంబరు 14 నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : ఆడ్రెయెన్నే లపాలుక్కీ: ది డార్క్ క్వీన్ (ఇంగ్లిష్ )- నవంబర్ 12 రిటర్న్…
దీపావళి కానుకగా పలు సినిమాలు థియేటర్ రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. వాటిలో ముందుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన లక్కీ భాస్కర్ ఒకరోజు ముందుగా అనగా అక్టోబరు 30న రాత్రి 9: 30 గంటలకు ప్రీమియర్స్ తో రిలీజ్ కు రెడీగా ఉంది. అదే బాటలో వస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో నటించిన ‘క’ 30తేదిన ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు శివ కార్తీ కేయన్ అమరన్, శ్రీ…
Sathyam Sundaram : టాలెంటెడ్ హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్…
ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ వెబ్ సిరీస్ లు, స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం ఏ ఓటీటీలో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి పరిశీలిస్తే.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ : ఫ్యామిలీ ప్యాక్ (హాలీవుడ్) – అక్టోబరు 23 * ది కమ్‌బ్యాక్ 2004 బోస్టర్ రెడ్ సాక్స్ (వెబ్ సిరీస్) అక్టోబరు 23 * బ్యూటీ ఇన్…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది.
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు.సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని…
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీ ప్రేక్షకులని అలరించే అద్భుతమైన కంటెంట్ ని అందిస్తున్న ప్రముఖ తెలుగు ఆహా ఓటీటీలో మరో ఎక్సయిటింగ్ మూవీ స్ట్రీమింగ్ లోకి వస్తోంది. విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య లీడ్ రోల్స్ లో నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ సూపర్ హిట్ టగరు…
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించారు. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ…
దసర సినిమాలు హావ కాస్త తగ్గింది. దీంతో ఈ వారం థియేటర్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దాదాపు 7 సినిమాలు రిలీజ్ కూ రెడీ గా ఉన్నాయి. 1) లవ్ రెడ్డి : అక్టోబర్ 18న విడుదల 2) ఖడ్గం( రీ రిలీజ్): అక్టోబర్ 18 న విడుదల 3) రివైండ్ : అక్టోబర్ 18న విడుదల 4) వీక్షణం : అక్టోబర్ 18న విడుదల 5) సముద్రుడు : అక్టోబర్ 18న విడుదల 6) ది…