Home
Otr
Otr News
-
OTR : పట్నం మహేందర్ రెడ్డి దారెటు? పొలిటికల్ కెరీర్‌పై సస్పెన్స్!
నాలుగు సార్లు ఎమ్మెల్యే.. రెండు విడతలు ఎమ్మెల్సీ.. రెండు పర్యాయాలు మంత్రిగా పని చేసిన అనుభవం. అలాంటి కీలకమైన నేత ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ఏంటో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారా? సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇప్పుడు ఇరుకున పడ్డారా? మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్నా…. ఉన్న పార్టీగాని, పక్కనున్న పార్టీగాని ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదా? కెరీర్‌కు ఫుల్స్టాప్ పడుతుందా అన్న డౌట్స్ పెరుగుతున్న ఆ నేత ఎవరు? ఏంటా కన్ప్యూజ్ కహానీ? దాదాపు రెండు… -
OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
OTR: ఆ ఉమ్మడి జిల్లాలో PAC సమావేశం సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విబేధాలు మళ్ళీ బయటపడ్డాయా..? పీసీసీ చీఫ్ వచ్చినా సరే… మా రాజకీయాలు మావే, మేం మారే ప్రసక్తే లేదని అంటున్న ఆ నేతలెవరు..? కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన వాళ్ళు కుస్తీకి దిగడానికి కారణం ఏంటి..? ఏ జిల్లాలో ఉంది పరిస్థితి..? ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ PAC సమావేశం మెదక్‌లో జరిగింది. మొత్తం 10 నియోజకవర్గాల నేతలు మెదక్ కే రావాలని PCC… -
OTR : బియ్యపు మధుసూదన్ రెడ్డిలో ఫైర్ ఆరిపోయిందా..?
ఒకప్పుడు నియోజకవర్గంలో ఆయన పేరు చెబితే హై వోల్టేజ్ రచ్చ. కానీ… ఇప్పుడు హై కాదు, లో కాదు…. ఫుల్ వాల్యూమ్‌లో పెట్టినా సౌండ్ వినిపించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు బస్తీమై సవాల్ అంటూ తొడగొట్టిన నాయకులు పవర్ పోగానే గాలి తీసిన బెలూన్లా మారిపోయారా? ఇప్పుడు నోరు తెరిస్తే కేసులవుతాయన్న భయం వెంటాడుతోందా? నియోజకవర్గంలో సార్.. బియ్యం ఉడకడం లేదని సొంతోళ్ళే సెటైర్స్ వేస్తున్న ఆ లీడర్ ఎవరు? ఏంటా కథ? పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి… పొలిటికల్… -
OTR : ఆ టీడీపీ ఎమ్మెల్యేకు, కాపు నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతుందా..?
ఆ టీడీపీ ఎమ్మెల్యే ఏదో… అనుకుంటే… నియోజకవర్గంలో ఇంకేదో జరిగిపోతోందా? ప్రతిపక్షమే కాదు… చివరికి సొంత పార్టీలోని ఓ సామాజిక వర్గం నేతలకు, ఆయనకు మధ్య అనుకోని గ్యాప్ పెరిగిపోతోందా? గెలుపునకు కీలకమైన ఓటర్ల కులాన్ని ఎమ్మెల్యే దూరం చేసుకుంటున్నారా? లేక ఆయనకు సంబంధం లేకుండానే ఎక్కడో.. ఏదో… తేడా కొడుతోందా? ఎవరా శాసనసభ్యుడు? గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. కానీ… 2004 నుంచి ఇక్కడ పార్టీ ప్రయాణం పడుతూ లేస్తూ… -
OTR : దీపం ఉండగానే ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా?
మళ్ళీ పుడతామా ఏంటి…! ఈ మధ్య వచ్చిన ఓ హిట్ మూవీలో పాపులర్ డైలాగ్ ఇది. అచ్చం అదే మాడ్యులేషన్లో కాస్త డిఫరెంట్‌గా…. మళ్ళీ పోటీ చేస్తామా ఏంటి…! కాస్త తేడాగా మాట్లాడుతున్నారట ఆ ఎమ్మెల్యే సార్. సినిమా డైలాగ్ పూర్తి పాడిటివ్ వేలో ఉంటే… ఇక్కడ మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న యాంగిల్ బయటపడుతోందంటున్నారు. ఎవరా శాసనసభ్యుడు? మరీ… ఆబగా పోగేసుకుంటున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు… -
OTR: ఏపీ హోం మంత్రి అనిత ఎక్కడ? వరుస ఘటనలపై ఎందుకీ సైలెన్స్?
ఏపీ హోం మంత్రి ఎక్కడున్నారు...? ఏం చేస్తున్నారు...? స్టేట్‌లో కొన్ని ఘటనలు వైలెంట్‌గా ఉంటున్నా... ఆమె మాత్రం సైలెంట్ మోడ్‌లో ఉండటానికి కారణాలేంటి? చివరికి మిత్ర పక్షాల నేతలు సైతం పెదవి విరవడానికి కారణాలేంటి? మొదట్లో యాక్టివ్‌గా కనిపించిన అనిత ఇప్పుడెందుకు స్థాయికి తగ్గట్టు రియాక్ట్ అవడం లేదు? -
OTR : తెలంగాణలో బీజేపీ, జనసేన విడివిడిగానే?
ఆ రెండు పార్టీల మధ్య ఏపీ పొలిటికల్ లింక్ తెలంగాణలో వర్క్ అవడం లేదా? మనం మనం బరంపురం… ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే ఓటు, ఒకటే మాట అన్నట్టుండే బంధానికి బీటలు వారుతున్నాయా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇన్నాళ్లు తెగ చెప్పేసుకున్నవాళ్ళు ఇప్పుడు మరో ఎన్నికలో ఎవరికి వారే ఎందుకు అభ్యర్థుల్ని ప్రకటించుకుంటున్నారు? ఏవా రెండు పార్టీలు? ఇప్పుడొచ్చిన తేడా అంశాలవారీనా? లేక భవిష్యత్ సంకేతమా? జనసేన, బీజేపీ, టీడీపీ… కూటమిగా ఆంధ్రప్రదేశ్‌లో… -
OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
OTR: ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రధానంగా ముగ్గురి చుట్టూ కాంగ్రెస్ రాజకీయం తిరుగుతోంది..? ఆ ముగ్గురిపైనా చర్యలు తీసుకోవాల్సిందేననే డిమాండ్ వినిపిస్తోంది. మరి వారిపై చర్యలుంటాయా..? ఎవరిపై వేటు వేస్తారు..? ఎవరిని కట్టడి చేస్తారు..? ఫారిన్ నుంచి సీఎం వచ్చేదాకా ఈ సస్పెన్స్ కంటిన్యూ అవుతుందా..? సీఎం వచ్చాక వేట స్టార్ట్ అవుతుందా..? కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటూ ఉంటారు ఆ పార్టీ నేతలు. కానీ ఎవరు ఏం… -
OTR: టీడీపీ ఎమ్మెల్యేలకు మరో దఫా కౌన్సెలింగ్..?
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలూ చావోరేవో అని తేల్చుకోవాల్సిన సమయం ఇది. కానీ అధికార టీడీపీలోనే ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయట. ఎమ్మెల్యేల వ్యవహారాలు పార్టీకి తలనొప్పిగా మారాయట. -
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
OTR: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సాంకేతిక కారణాలతో ఆగిపోతున్నాయా? లేక రాజకీయ కారణాలతో ఆపించేస్తున్నారా? చెల్లి పెళ్ళి జరగాలి మళ్లీ మళ్లీ అని కామెడీగా అన్నట్టు… ఇక్కడి ఎన్నికలు కూడా అదే తరహాలో పదేపదే ఎందుకు వాయిదా పడుతున్నాయి? పైకి చెబుతున్న కోర్ట్ కేసులు అసలు కారణం కాదా? ఆ విషయంలో అసలేం జరుగుతోంది? ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. కోర్టు వివాదాలే కారణమని అధికారికంగా చెబుతున్నా….…
తాజావార్తలు
-
Fire Accidents: దీపావళి వేళ హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. భయాందోళనలో ప్రజలు..
-
Eisenkot: ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసన్కోట్కు ఆహ్వానం..
-
Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
-
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
-
Cyber Crime: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. ‘పిన్ సర్వే’ సంస్థ నుంచి రూ. 8 కోట్లు లూటీ..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!