Home
Oscars 95
Oscars 95 News
-
Oscars 95: బెస్ట్ హెయిర్ అండ్ మేకప్…
బెస్ట్ హెయిర్ అండ్ మేకప్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని “ది వేల్” సినిమా సొంతం చేసుకుంది. బ్రెండన్ ఫ్రేసర్ హీరోగా నటించిన ఈ మూవీ మరిన్ని కేటగిరిల్లో ఆస్కార్ అవార్డుని గెలుస్తుందనే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. All Quiet on the Western Front, The Batman, Black Panther: Wakanda Forever, Elvis, The Whale లాంటి సినిమాలని దాటి ‘ది వేల్’ సినిమాకి బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది. And… -
Oscars 95: బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డ్
All Quiet on the Western Front, Bardo: False Chronicle of a Handful of Truths, Elvis, Empire of Light, Tár లాంటి సినిమాలు ఆస్కార్ అవార్డ్స్ 95లో బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరిలో అవార్డ్ కోసం పోటీ పడుతున్నాయి. వీటిలో ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకి గాను “జేమ్స్ ఫ్రెండ్”కి బెస్ట్ సినిమాటోగ్రఫి అవార్డ్ గెలుచుకున్నారు. The Oscar for Best Cinematography goes to James Friend… -
Oscars 95: బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్
ఆస్కార్స్ 95 వేడుకల్లో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ‘యాన్ ఐరిష్ గుడ్ బై’ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఈ కేటగిరిలో An Irish Goodbye, Ivalu, Le Pupille, Night Ride, The Red Suitcase నామినేషన్స్ లో ఉన్నాయి కానీ అన్ని షార్ట్ ఫిల్మ్స్ ని వెనక్కి నెట్టి An Irish Goodbye ఆస్కార్ గెలుచుకుంది. 'An Irish Goodbye' is taking home the Oscar for… -
Oscars 95: బెస్ట్ డాకుమెంటరీ ఫీచర్ ఫిల్మ్…
ది అకాడెమీ ఆస్కార్ అవార్డ్స్ 95 బెస్ట్ డాకుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘Navalny’ ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో All That Breathes, All the Beauty and the Bloodshed, Fire of Love, A House Made of Splinters, Navalny డాకుమెంటరీలు నామినేషన్స్ లో ఉన్నాయి. నిజానికి ‘Navalny’ స్థానంలో ఇండియాకి చెందిన ‘ఆల్ దత్ బ్రీత్స్’ డాకుమెంటరీ ఆస్కార్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. Congratulations to 'Navalny,'… -
Oscars 95: బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్…
ఆస్కార్స్ 95 బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ని గెలుచుకున్న ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమా బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. ఈ కేటగిరిలో Angela Bassett, Hong Chau, Kerry Condon, Jamie Lee Curtis, Stephanie Hsu నామినేషన్స్ లో ఉండగా… ‘జామీ లీ కర్టిస్’ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. You never forget your first. Congratulations to @jamieleecurtis for winning… -
Oscars 95: బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్…
ఆస్కార్ 95లో అత్యధిక అవార్డులు గెలుచుకుంటుంది అని సినీ మేధావుల నుంచి ప్రిడిక్షన్స్ అందుకున్న “ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్” సినిమా సెకండ్ కేటగిరి అనౌన్స్మెంట్ తోనే బోణీ చేసింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్, ఆల్ ఎట్ వన్స్ సినిమాలో నటించిన ‘Ke Huy Quan’ ఆస్కార్ గెలుచుకున్నాడు. Congratulations to Ke Huy Quan on winning Best Supporting Actor! @allatoncemovie #Oscars95… -
Oscars 95: బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్
మోస్ట్ అవైటింగ్ 95వ ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్ గా మొదలయ్యింది. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్స్ లోని ఫస్ట్ అవార్డ్ ‘బెస్ట్ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో అనౌన్స్ చేశారు. ఈ కేటగిరిలోని ఆస్కార్ అవార్డుని ‘Guillermo del Toro’s Pinocchio’ సొంతం చేసుకుంది. Marcel the Shell with Shoes On, Puss in Boots: The Last Wish, The Sea Beast, Turning Red ఆనిమేటెడ్ ఫిల్మ్స్ కూడా ఆస్కార్ అవార్డ్ కోసం… -
Naatu Naatu: మన పాటకి ఆస్కార్స్ లో గట్టి పోటీ ఇచ్చేది ఈ సాంగ్ మాత్రమే…
ఈరోజు జరగనున్న ఆస్కార్స్ వేడుకపై ప్రతి భారతీయుడు దృష్టి పెట్టాడు. ముందెన్నడూ లేనంతగా ఆస్కార్స్ ఈవెంట్ ని చూడడానికి ఇండియన్స్ ఈగర్ గా వెయిట్ చెయ్యడానికి కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా. రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆస్కార్స్’కి నామినేట్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాని వెస్ట్రన్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా చెయ్యడంలో కీ రోల్ ప్లే చేసింది నాటు నాటు… -
Ram Charan: ఇది మావా సక్సస్ అంటే… పదేళ్లలో ‘ఇండియన్ బ్రాడ్ పిట్’ అనిపించాడు
ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనేదే సక్సస్ ని డిఫైన్ చేస్తుంది అంటారు. రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే అతని సక్సస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం 2013లో రామ్ చరణ్ బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ‘జంజీర్’ రిలీజ్ అయ్యింది. చరణ్ పక్కన అప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అమితాబ్ నటించిన ‘జంజీర్’ సినిమాకి… -
Oscars 95: ఇండియా నుంచి ఆ సెలబ్రిటీకి మాత్రమే దక్కిన అవకాశం…
ఫిల్మ్ మేకర్స్ కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆస్కార్ అవార్డ్స్… ప్రతి ఏడాది రిలీజ్ అయిన బెస్ట్ మూవీస్ కి, ఆ మూవీస్ కి వర్క్ చేసిన టెక్నిషియన్స్ కి, యాక్ట్ చేసిన కాస్ట్ కి ఆస్కార్ అవార్డ్స్ ని ఇస్తారు. మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ టాప్ మోస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ గా పేరు తెచ్చుకున్న ఆస్కార్స్ ఈ ఏడాది మార్చ్ 12న ప్రకటించనున్నారు. ముందు కన్నా ఎక్కువగా ఈసారి ఆస్కార్స్ అవార్డ్స్ పై ఇండియన్స్ ఎక్కువగా దృష్టి…
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!