All Quiet on the Western Front, Glass Onion: A Knives Out Mystery, Living, Top Gun: Maverick, Women Talking సినిమాలు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కోసం పడుతున్నాయి. వీటిలో ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ‘వుమెన్ టాకింగ్’ సినిమాకి ఆస్కార్ అవార్డ్ లభించింది. వుమెన్ టాకింగ్ సినిమాకి ‘సారా పోల్లె’ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అందించారు. 'Women Talking' claims the Oscar for Best Adapted…
ఆస్కార్ 95 ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో అవార్డ్ రేస్ లో ఉన్న స్టార్ సింగర్ ‘రిహన్నా’ ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ‘బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్’ సినిమాలోని ‘లిఫ్ట్ మీ అప్’ సాంగ్ ని రిహన్నా లైవ్ లో పెర్ఫామ్ చేసింది. ఈ ఎమోషనల్ సాంగ్ ని రిహన్నా పడుతూ ఉంటే ఆస్కార్ ఆడిటోరియం అంతా సైలెంట్ గా సాంగ్ ని వినీ ఎంజాయ్ చేశారు. మన నాటు నాటు సాంగ్ కి,…
ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో All Quiet on the Western Front, Avatar: The Way of Water, The Batman, Black Panther: Wakanda Forever, Top Gun: Maverick లాంటి సినిమాలు అవార్డ్ కోసం పోటీ పోడ్డాయి. అయితే జేమ్స్ కమరూన్ ఇచ్చిన బిగ్గెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ అయిన ‘అవతార్ వే ఆఫ్ వాటర్’ సినిమా మాయాజాలం ముందు ఏ సినిమా నిలబడలేకపోయింది. అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్ ని…
ఎవరికీ ఎలాంటి షాకులు ఇవ్వకుండా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ‘ఒరిజినల్ స్కోర్’ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. ఇది ఈ వార్ జోనర్ లో తెరకెక్కిన సినిమాకి నాలుగో ఆస్కార్ అవార్డ్. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమాకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి…
యుద్ధ నేపధ్యంలో తెరకెక్కిన జర్మన్ సినిమా “ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” ఆస్కార్స్ 95లో అవార్డుల పంట పండిస్తుంది. ఇప్పటికే రెండు కేటగిరిల్లో అవార్డులు గెలుచుకున్న “ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్” సినిమా బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ సినిమా ప్రొడక్షన్ ని డిజైన్ చేసిన ‘గోల్డ్ బెక్’, సెట్ డెకరేట్ చేసిన ‘హిప్పర్’లకి బెస్ట్ ప్రొడక్షన్…
ఆస్కార్ అవార్డ్స్ స్టేజ్ పైన లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం గర్వంగా భావిస్తూ ఉంటారు కళాకారులు. అయితే స్టార్ సింగర్ లేడీ గాగా మాత్రం ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరిలో ఆస్కార్ రేసులో ఉన్నా కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చివరి నిమిషం వరకూ ఒప్పుకోలేదు. ఆఖరి నిమిషంలో లైవ్ పెర్ఫార్మెన్స్ కి ఒప్పుకున్న ‘లేడీ గాగా’, ‘టాప్ గన్ మెవరిక్’ సినిమాలోని ‘హోల్డ్ మై హెడ్’ సాంగ్ ని పెర్ఫామ్ చేసింది. లేడీ గాగా పెర్ఫార్మెన్స్ కి…
ఆకాడెమీ ఆస్కార్ అవార్డ్స్ 95లో ‘బెస్ట్ ఆనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్’ కేటగిరిలో ‘The Boy, the Mole, the Fox and the Horse’ ప్రెస్టీజియస్ అవార్డుని సొంతం చేసుకుంది. ‘The Boy, the Mole, the Fox and the Horse’తో పాటు The Flying Sailor, Ice Merchants, My Year of Dicks, An Ostrich Told Me the World Is Fake and I Think I Believe It…
The Elephant Whisperers, Haulout, How Do You Measure a Year?, The Martha Mitchell Effect, Stranger at the Gate లాంటి షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కోసం పోటీ పడ్డాయి. ఇందులో మన ఇండియాకి చెందిన ‘ది ఎలిఫాంట్ విస్పర్స్’ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. కార్తీక్ గొంజాల్వేస్ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ ని నెట్ ఫ్లిక్స్ డిస్ట్రిబ్యూట్…
బెస్ట్ సినిమాటోగ్రఫి కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో కూడా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది. వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ జర్మన్ సినిమాని ‘ఎడ్వర్డ్ బర్గర్’ డైరెక్ట్ చేశాడు. ఆస్కార్స్ 95లో ‘ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకి ఇది రెండో అవార్డ్. The Oscar for Best International Film will…
ఆస్కార్స్ 95లో మార్వెల్ సినిమా బోణీ చేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4లో వచ్చిన ‘వకాండా ఫరెవర్’ సినిమాకి ‘బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్’ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ లభించింది. ఈ సూపర్ హీరో సినిమాకి పర్ఫెక్ట్ కాస్ట్యూమ్ ని డిజైన్ చేసిన ‘రుత్ కార్టర్’కి ఈ అవార్డ్ చెందుతుంది. దీంతో రుత్ కార్టర్ ఇప్పటివరకూ నాలుగు ఆస్కార్ అవార్డ్స్ ని గెలుచుకున్నట్లు అయ్యింది. ‘బ్లాక్ పాంథర్’ సినిమాకి కూడా రుత్ కార్టర్ బెస్ట్ కాస్ట్యూమ్ కేటగిరిలో…