ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక తెలుగు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎపిక్ మూమెంట్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ విషయం కాసేపు పక్కన పెట్టి అసలు ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో అత్యధికంగా నామినేట్ అయిన సినిమా ఎదో చూద్దాం. 95వ ఆస్కార్స్ లో “అమెరికన్ కామెడీ డ్రామా” అయిన “ఎవరీ థింగ్ ఎవరీ…