‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తమిళ సినిమా పరిశ్రమకు జపాన్ కు మధ్య వారధిలా పని చేస్తూ ప్రతి ఏడాది విడుదలైన సినిమాలలో ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డ్స్ ఇస్తూ వస్తోంది. తాజాగా 2023 సినిమాలకు సంబంధించి అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విజేతల వివరాలివీ.. ఉత్తమ చిత్రం : ‘మామన్నన్’ ఉత్తమ నటుడు : అజిత్ (తునివు) ఉత్తమ నటి : త్రిష (లియో) ఉత్తమ దర్శకుడు ; వెట్రిమారన్ (విడుదలై పార్ట్ 1)…