Fan Wars: ఒకప్పుడు ఫ్యాన్ వార్ అంటే సినిమా థియేటర్ వద్దనే ఉండేది.. సోషల్ మీడియా వచ్చాకా మూడ్ వచ్చిన ప్రతిసారి ఫ్యాన్ వార్ అని కొట్టుకొని చస్తున్నారు. అసలు ఆ ఫ్యాన్స్ వార్ కు ఒక రీసన్ కూడా ఉండదు. ఎవరో ఒక నెటిజెన్ తమ హీరోను ఒక మాట అన్నాడని ఇంకో హీరో ఫ్యాన్ ఒక మాట అనడం..