OPPO Reno 14: సుపరిచిత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) తాజాగా Reno 14 సిరీస్ ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో Reno 14, Reno 14 Pro మోడల్స్ విడుదలయ్యాయి. ఇదివరకు విడుదలైన Reno13 మోడల్ కు అప్డేటెడ్ వర్షన్ గా తీసుక వచ్చారు. ఇదివరకు మొబైల్స్ లో వదిన క్వాడ్ కర్వ్ డిస్ప్లేకి బదులుగా.. ఈ సిరీస్ ఫోన్లలో ఫ్లాట్ AMOLED డిస్ప్లేను ఉపయోగించారు. ఇందులో AI ఆధారిత కెమెరా ఫీచర్లు,…