OPPO Pad 5: చైనాలో జరిగిన ఒప్పో లాంచ్ ఈవెంట్‌లో Oppo Pad 5 ను ట్యాబ్లెట్ ను అధికారికంగా లాంచ్ చేశారు. గత కొద్దిరోజులుగా వస్తున్న లీక్‌లు, రూమర్లకు తెరదించుతూ ఈ కొత్త ట్యాబ్ ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల అయ్యింది. ఇందులో 12.1 అంగుళాల 3K (3000×2120 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ HBM బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉన్నాయి. TÜV Rheinland సర్టిఫికేషన్ కూడా పొందింది. కాబట్టి ఇది చాలా…