Oppo Find X9: Oppo Find X9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో కొత్త రంగులో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గత నెల మొదట్లో స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే అనే రెండు రంగులలో విడుదల అయింది. తాజాగా కంపెనీ వెల్వెట్ రెడ్ (Velvet Red) కలర్ వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి మద్దతుగా గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వరకు లభిస్తుంది. Shiva Ashtakam:…
Oppo Find X9 Pro: ఒప్పో (Oppo) అత్యాధునిక ఫ్లాగ్‌షిప్ మోడళ్లైన Oppo Find X9, Oppo Find X9 Pro సిరీస్‌ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. తాజాగా విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్, అత్యాధునిక కెమెరా సామర్థ్యాలు, అత్యుత్తమ బ్యాటరీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మొబైల్స్ నవంబర్ 21 నుండి ఒప్పో ఇండియా స్టోర్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభమవుతాయి.…
OPPO Find X9, Find X9 Pro: గ్లోబల్ లాంచ్ తర్వాత ఒప్పో (OPPO) సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Find X9, Find X9 Pro భారతదేశంలో నవంబర్ 18న విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన టీజర్‌లను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. భారత మార్కెట్‌లో Find X9 టైటానియం గ్రే (Titanium Grey), స్పేస్ బ్లాక్ (Space Black) అనే రెండు రంగులలో లభించనుంది. ఇక Find X9 Pro…
OPPO Find X9: ఒప్పో (OPPO) తాజాగా ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఫైండ్ X9’ (OPPO Find X9) స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లలో అధికారికంగా లాంచ్ చేసింది. అంతకుముందు చైనాలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు గ్లోబల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన న్యూ-జెనరేషన్ కెమెరా సిస్టమ్, మంచి పనితీరు మరియు అధునాతన బ్యాటరీ టెక్నాలజీతో ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన…
Oppo Find X9, Oppo Find X9 Pro, Oppo Pad 5: ఒప్పో (Oppo) నేడు (అక్టోబర్ 16) కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైన Oppo Find X9 సిరీస్, టాబ్లెట్ Oppo Pad 5 ను చైనాలో అధికారికంగా విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి. లాంచ్‌కు ముందు కంపెనీ కొత్త మొబైల్స్, టాబ్లెట్స్ గురించి పలు కీలక వివరాలు…
Oppo Find X9: ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ Find X9 తో మరోసారి హడావుడి చేయబోతోంది. గత మోడల్ Find X8 లోని సర్కిల్ ఆకారపు కెమెరా డెకోకు బదులుగా, ఈసారి ఎడమ పైభాగంలో చతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను తీసుకొస్తోంది. దీని వల్ల ఫోన్ లుక్ మరింత స్టైలిష్‌గా, క్లాసీగా ఉండబోతోందని లీక్‌లు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా Danxia Original Color లెన్స్ స్టాండర్డ్‌గా రాబోతోందని సమాచారం. శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. Samsung Galaxy S25…
Oppo Find X9: అతి త్వరలో ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X9 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. గత సంవత్సరం విడుదలైన Find X8 మోడల్‌కు సక్సెసర్‌గా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే లీక్‌ల వివరాలు బయటికి వచ్చాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా తాజా రిపోర్టులు ఈ ఫోన్ ప్రత్యేకతలపై స్పష్టతనిస్తున్నాయి. Find X9తో పాటు Find X9 Pro కూడా రానుండగా, Find X9 Ultra మోడల్‌ను 2026 ఆరంభంలో…