Oppo Find N3 Flip SmartPhone Launch and Price in India: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ‘ఒప్పో’ నుంచి మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. గత ఆగస్టులో చైనాలో విడుదలైన ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’ ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్లోకి కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఏడాది తీసుకొచ్చిన ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్‌కు కొనసాగింపుగా ఫైండ్ ఎన్3 ఫ్లిప్‌ను ఒప్పో తీసుకొచ్చింది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ మెయిన్…