OPPO Enco X3s: ఒప్పో ఫైండ్ X9 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ తోపాటు, ఒప్పో సంస్థ తమ సరికొత్త ఇన్ ఇయర్ TWS ఇయర్‌బడ్స్ “ఒప్పో ఎన్‌కో X3s” (OPPO Enco X3s)ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. అధిక నాణ్యత గల ఆడియో, బలమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్లు, AI స్మార్ట్ టెక్నాలజీతో ఈ ఇయర్‌బడ్స్ ప్రీమియం వినియోగదారుల కోసం రూపొందించబడ్డాయి. ఈ ఎన్‌కో X3s లో స్పష్టమైన, లోతైన శబ్దాన్ని అందించేందుకు…