Operation Valentine Postpones to March 1st: ఈ మధ్యనే వివాహం చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ భాషలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సోలో రిలీజ్ డేట్ సర్దుబాట్లలో భాగంగా ఫిబ్రవరి 16వ తేదీన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపద్యంలో ఫిలిం ఛాంబర్…