Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా గర్వాన్ని నింపుతోంది. ఈ పేరు వింటేనే ఇప్పుడు దేశమంతా సెల్యూట్ చేస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రమూకలు హతం అయిపోయారు. పాక్ లోపలకు చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులపై మిసైల్స్ వర్షం కురిపించారు. 25 నిముషాల్లో ఆపరేషన్ ముగించి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది మన ఆర్మీ. దీంతో ఆపరేషన్ సిందూర్ పేరు ఓ బ్రాండ్…