Home
Operation Shield Of Judah
Operation Shield Of Judah News
-
Ayatollah Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ భారత్ మిత్రుడేనా.? ఈ కీలక విషయాలే సాక్ష్యం..
Ayatollah Khamenei: మిడిల్ ఈస్ట్ రగులుతోంది. ఇజ్రాయిల్ అమెరికాలు ఇరాన్‌పై భీకర దాడులు చేశాయి. ఆ దేశ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమర్చారు. ఖమేనీతో పాటు టాప్ రాజకీయ, సైనిక నేతల్ని చంపేసినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది. -
Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయిల్ భీకర దాడులు, టెహ్రాన్‌పై బాంబుల వర్షం..
Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేసి చంపేశాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని అన్ని దేశాలు ఈ యుద్ధంలోకి లాగబడ్డాయి. ఇరాన్ ప్రతీకారంగా యూఏఈ, సౌదీ అరేబియా ,ఖతార్‌లపై విరుచుకుపడుతోంది. క్షిపణులతో దుబాయ్, అబుదాబి, ఖతార్ సిటీలను టార్గెట్ చేస్తోంది. పెద్ద ఎత్తున ఈ నగరాల్లో శబ్ధాలు వినిపించాయి. దుబాయ్, అబుదాబి ఎయిర్‌పోర్టుల్ని ఇరాన్ టార్గెట్ చేసింది. ఇదిలా ఉంటే, మరోవైపు ఇజ్రాయిల్ భారీ స్థాయిలో ఇరాన్‌పై విరుచుకుపడుతోంది. ఆదివారం… -
Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని సృష్టించింది. సుప్రీంలీడర్ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడుల్ని శనివారం ప్రారంభించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ లోని అమెరికా మిత్రదేశాలను టార్గెట్ చేసింది. కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, బహ్రైయిన్ వంటి దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అబుదాబి, దుబాయ్, రియాద్ వంటి నగరాలపై డ్రోన్, మిస్సైల్ దాడులు నిర్వహించింది. ఇదిలా ఉంటే, తాజాగా ఇరాన్ సంచలన నిర్ణయం… -
Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..
Israel-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా పశ్చి్మాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, ఇరాక్‌పై కొనసాగాయి. దుబాయ్, రియాద్, అబుదాబి నగరాలు దాడులకు గురయ్యాయి. Read Also: Sri Lanka vs Pakistan: ఫర్హాన్ ఊచకోత.. పాకిస్థాన్ తుఫాన్ ఇన్నింగ్స్..… -
Iran Supreme Leader Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం..?
Iran Supreme Leader Khamenei: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ హతమైనట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించినట్లు ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. కీలకమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్స్ కీలక కమాండర్లు కూడా మరణించారని తెలుస్తోంది. Read Also: Dr. Dattatreyudu Nori :… -
Israel-Iran War: భయం గుప్పిట ‘‘గల్ఫ్ బతుకులు’’.. ఎంత మంది భారతీయులు ఉన్నారంటే..
Israel-Iran War: మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా మారింది. ఈ ఘర్షణ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. యూఎస్ మిత్రదేశాలైన గల్ఫ్ లోని ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఇరాక్, కువైట్ వంటి దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్ అటాక్స్ చేస్తోంది. -
Israel-Iran War: ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్‌తో సహా IRGC కీలక కమాండర్ హతం
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం భీకరంగా మారింది. ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ అమెరికాలు కలిసి ఇరాన్‌పై దాడులు చేశాయి. మరోవైపు, ఇరాన్ కూడా మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిత్రదేశాలైన కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్ వంటి దేశాల్లో యూఎస్ మిలటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌తో పాటు హౌతీలు, లెబనాన్‌లోని హిజ్బుల్లా కూడా దాడులు చేస్తోంది. Read Also: Asaduddin Owaisi: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే… -
Asaduddin Owaisi: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి గురించి ప్రధాని మోడీకి ముందే తెలుసా.?
Asaduddin Owaisi: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా యుద్ధంలోకి లాగబడ్డాయి. శనివారం ఉదయం యూఎస్ ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై దాడులు చేశాయి. సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్ కూడా తీవ్రంగానే స్పందించింది. ఖతార్, సౌదీ, యూఏఈలతో పాటు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న యూఎస్ మిలిటరీ స్థావరాలపై క్షిపణుల్ని ప్రయోగించింది. -
Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ..?
Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ అమెరికాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని -
Israel-Iran War: ఇజ్రాయిల్‌పై ముప్పేట దాడి.. హౌతీ-హిజ్బుల్లా-ఇరాన్ అటాక్..
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ రగులుతోంది. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఈ రోజు ఇరాన్ పై దాడులు నిర్వహించాయి. టెహ్రాన్‌లో ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ టార్గెట్‌గా దాడులు చేశాయి. మరోవైపు, ఇరాన్ కూడా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్‌పై వరసగా మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే, ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ క్షిపణుల్ని దాదాపుగా అడ్డుకుంటున్నాయి. Read Also: Israel-Iran War: మేము మీతో ఉన్నాం: ఇరాన్ ప్రజలకు “మొసాద్” సందేశం.. మరోవైపు,…
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!