Vinayakan: సాధారణంగా ఒక సినీ సెలబ్రిటీ కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ మృతి చెందితే.. సోషల్ మీడియాలో రెండు మూడు రోజుల వరకు వారి గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. ఇక మాజీ సీఎం మృతి చెందితే.. దాదాపు వారం రోజుల వరకు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన సాధించిన విజయాలు.. ప్రజలకు ఆయన ఏం చేశాడు.. ? ఏ ఏ పార్టీలో పనిచేశాడు..
కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ దిగ్గజ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఊమెన్ చాందీ బెంగళూరులో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చాందీ ఊమెన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 1943 అక్టోబర్ 31న ఊమెన