Srikanth: సోషల్ మీడియా వచ్చాకా పుకార్లు ఎక్కువ అయ్యాయి. కొన్ని రోజులు భార్యాభర్తలు మాట్లాడుకోపోయినా.. మీడియా ముందు కనిపించపోయినా వారు విడిపోయినట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు. ఇక సీనియర్ నటులు ఇలా కనిపించకపోతే ఏకంగా చచ్చిపోయారనే రాసేస్తున్నారు.
శ్రీకాంత్ కుమారుడు రోషన్ ఇప్పటికే బాల నటుడిగానే కాకుండా యువ కథానాయకుడిగానూ ‘నిర్మలా కాన్వెంట్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాస్తంత గ్యాప్ తీసుకుని సెప్టెంబర్ మాసంలో ‘పెళ్ళి సందడి’తో మరోసారి హీరోగా సందడి చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… శ్రీకాంత్, ఊహ కుమార్తె మేథ సైతం త్వరలో పూర్తి