ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఉల్లిగడ్డకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో. ఉల్లిగడ్డను వంటల్లో అనుబంధ పదార్థంగా ఉపయోగిస్తుంటారు. వంటింట్లో కచ్చితంగా ఉంటుంది. ఉల్లిగడ్డలను, ఉల్లి కాడలను కూరలుగా చేసుకుని తింటుంటారు. కాగా కొందరు పచ్చి ఉల్లిపాయలను కూడా ఆహారంగా తీసుకు�