Viral : మన దేశం లో ప్రతిభ గలవారికి అస్సలు కొదవే లేదు. ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం చూపే తెలివితేటలతో ముందుంటారు. అలాంటిదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో. సాధారణంగా ఉల్లిపాయలు కోస్తే కళ్లలో నీళ్లు వచ్చి చెమర్చిపోతుంది. దీన్ని నివారించేందుకు అనేక చిట్కాలు చుట్టూ తిరిగాయి కానీ.. ఓ తెల