Oneplus Nord CE4 Price Drop in Amazon: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ముఖ్యంగా ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ4’ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. దాంతో నార్డ్ సీఈ4ను తక్కువ ధరకే ఇంటికి…