OnePlus 15R: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన కొత్త ఫోన్ OnePlus 15Rను డిసెంబర్ 17న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటీవల చైనాలో లాంచ్ అయిన Ace 6Tకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఇది రానున్నప్పటికీ.. భారత వెర్షన్‌లో కొన్ని మార్పులు ఉండనున్నట్లు సమాచారం. ఈ లాంచ్ ఈవెంట్‌లో OnePlus Pad Go 2 కూడా పరిచయం కానుంది. OnePlus 15R స్పెసిఫికేషన్లపై ఇప్పటికే స్పష్టత ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ధరలపై అధికారిక ప్రకటన రాలేదు.…
OnePlus 15R Ace Edition: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ నుండి త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్ 15R (OnePlus 15R) స్మార్ట్‌ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన వేరియంట్‌ను అధికారికంగా తెలిపింది. ఈ కొత్త వేరియంట్‌కు వన్‌ప్లస్ 15R ఏస్ ఎడిషన్ (OnePlus 15R Ace Edition) అని పేరు పెట్టి.. “ఎలక్ట్రిక్ వైలెట్” అనే సరికొత్త రంగులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ప్రకటించిన చార్‌కోల్ బ్లాక్ (Charcoal Black), మింట్ గ్రీన్ (Mint Green)…
OnePlus రాబోయే స్మార్ట్‌వాచ్, OnePlus వాచ్ లైట్, ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో OnePlus 15R, OnePlus Pad Go 2 లతో పాటు విడుదలకాబోతోంది. మైక్రోసైట్ వాచ్ లైట్ కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వెల్లడించింది. వాటిలో బ్యాటరీ లైఫ్, డిజైన్, డిస్ప్లే బ్రైట్‌నెస్, హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌వాచ్ ఒక మెటల్ ఫ్రేమ్‌తో రౌండ్ డయల్‌ను కలిగి ఉంటుంది. Also Read:Panchayat Elections: ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం.. ఆ జిల్లాల్లో వైన్స్…
OnePlus 15R: వన్‌ప్లస్ రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15R గురించి కీలకమైన అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. క్వాల్కమ్ కంపానీ తాజాగా విడుదల చేసిన స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్ (Snapdragon 8 Gen 5 SoC)ను మొట్టమొదటిగా ఉపయోగించనున్న స్మార్ట్‌ఫోన్ ఇదేనని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. CPU, GPU, AI పనితీరులో భారీ పెరుగుదలతో ఈ కొత్త చిప్‌సెట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుందని కంపెనీ అంటుంది. OnePlus 15R…
OnePlus 15R: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ తమ తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ OnePlus 15 లైవ్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 15R గ్లోబల్ మార్కెట్‌లో త్వరలోనే విడుదల కానుందని అధికారికంగా తెలిపింది. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించిన ఖచ్చితమైన విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే కొంతమంది టిప్‌స్టర్స్ లీక్ చేసిన వివరాలు మాత్రం టెక్ ప్రేమికుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ టిప్‌స్టర్ ప్రకారం.. OnePlus 15R భారతదేశంలో…