చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ OnePlus తన పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15 ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ భారత్ లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చిన మొట్టమొదటి ఫోన్‌గా నిలిచింది. OnePlus 13 తర్వాత వెంటనే OnePlus 15 ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తున్నారా? చైనాలో, 14 సంఖ్యను దురదృష్టకర సంఖ్యగా పరిగణిస్తారు, బహుశా అదే కారణం కావచ్చు. OnePlus 15 ధర రూ. 72,999…
చైనీస్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ ఈరోజు భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ‘వన్‌ప్లస్ 15’ పేరుతో లాంచ్ కానుంది. ఈ 5జీ హ్యాండ్‌సెట్ ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది. వన్‌ప్లస్ 15లో ఆకట్టుకునే ఫీచర్లను, అత్యంత శక్తివంతమైన ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. అంతేకాదు 7300mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ కంపెనీ స్వయంగా కొన్ని ఫీచర్లను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఓసారి…
OnePlus 15 Launch, Price and Specs in India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘వన్‌ప్లస్ 15’ను చైనాలో ఇప్పటికే లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 15 వచ్చింది. మధ్యలో వన్‌ప్లస్ 14ను కంపెనీ స్కిప్ చేసింది. చైనాలో లాంచ్ అయిన 15.. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 13న రాత్రి 7 గంటలకు మన దగ్గర రిలీజ్ కానుంది. అదే…
OnePlus 15: వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ మరో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో అభిమానుల ముందుకు రానుంది. వన్‌ప్లస్ 15 (OnePlus 15) గ్లోబల్, భారతీయ మార్కెట్లలో నవంబర్ 13న సాయంత్రం 7 గంటలకు అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫోన్ వేగం, పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, డిస్‌ప్లే క్వాలిటీ వంటి అంశాల్లో కొత్త ప్రమాణాలు సృష్టించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. వన్‌ప్లస్ 15 వినియోగదారులకు ఇప్పటివరకు చూడని విజువల్ ఫ్లూయిడిటీని అందించనుంది. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో తొలిసారిగా 1.5K…
అక్టోబర్ నెల ముగిసింది. గత నెలలో ఎన్నో అద్భుత స్మార్ట్‌ఫోన్‌లు రిలీజ్ అయ్యాయి. నవంబర్ మాసంలో కూడా టెక్ ప్రియులు పండగ చేసుకోనున్నారు. ఎందుకంటే టాప్ బ్రాండ్లు స్మార్ట్‌ఫోన్‌లు (కొత్త ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్) విడుదల కానున్నాయి. OnePlus, OPPO, iQOO, Realme.. కంపెనీలు ఈ నెలలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయబోతున్నాయి. నవంబర్‌లో ఏ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కాబోతున్నాయో, వాటి ఫీచర్లు ఏమిటో తెలుసుకుందాం. OnePlus 15: వన్‌ప్లస్ 15 సిరీస్ నవంబర్‌లో లాంచ్ కానుంది.…
OnePlus 15 Launch: వన్‌ప్లస్ సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 (OnePlus 15)ను చైనాలో లాంచ్ చేసింది. అత్యాధునిక డిస్‌ప్లే, మెరుగైన పనితీరు, భారీ గ్లేసియర్ బ్యాటరీ, అద్భుత కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇది భారత మార్కెట్‌లో కూడా త్వరలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తున్న తొలి ఫోన్‌గా రానుంది. ఇక మరి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ OnePlus 15 పూర్తి వివరాలను…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’కు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ దృష్టా వసరుసగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీగా వన్‌ప్లస్ 15ను రిలీజ్ చేసేందుకు కంపెనీ సిద్దమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ తాజాగా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ డిజైన్ అద్భుతంగా ఉంది. లీకైన కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వివరాలు ఏంటో…