OnePlus 15: ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీ.. ‘వన్‌ప్లస్ 15’ ఫీచర్స్ లీక్! సూపర్ డిజైన్, బిగ్ బ్యాటరీ
- వన్‌ప్లస్‌కు భారతదేశంలో మంచి క్రేజ్
- ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీగా వన్‌ప్లస్ 15
- వన్‌ప్లస్ 15 ఫీచర్స్ లీక్ వివరాలు
- సూపర్ డిజైన్, బిగ్ బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’కు భారతదేశంలో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ దృష్టా వసరుసగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఐఫోన్ 17 సిరీస్‌కు పోటీగా వన్‌ప్లస్ 15ను రిలీజ్ చేసేందుకు కంపెనీ సిద్దమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ తాజాగా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ డిజైన్ అద్భుతంగా ఉంది. లీకైన కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
వన్‌ప్లస్ 15 ఫోన్ 6.78 ఇంచెస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 165 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దాంతో ఈఫోన్ స్క్రీన్ చాలా స్మూత్‌గా ఉండనుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ 2 ప్రాసెసర్‌తో రానుండగా.. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు ఉపదయోగకరంగా ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో కొత్త కెమెరా మాడ్యూల్ ఇవ్వబడింది. ఇందులో రెండు కెమెరాలు పైన, క్రింద పొడవైన పిల్ ఆకారపు స్లాట్‌లో మరొకటి ఉంది. మొత్తంగా మూడు కెమెరాలు ఉన్నాయి. అలానే ఎల్‌ఈడీ ఫ్లాష్ క్రింద ఇవ్వబడింది.
Also Read
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
Also Read: Non Poisonous Snakes: ఇవి పేరుకు మాత్రమే పాములు.. కాటు వేసినా ఏమీకాదు! పంట దిగుబడికి హెల్ప్
50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను వన్‌ప్లస్ 15 కలిగి ఉంటుంది. ఇది సుదూర వస్తువులను కూడా స్పష్టంగా ఫోటో తీయగలదు. కెమెరాలో కొత్త డీటెయిల్ మాక్స్ అందించనున్నారు. ఇది ఫోటో క్లారిటీని మరింత మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ నలుపు, టైటానియం, ఊదా రంగుల్లో అందుబాటులో ఉండనున్నాయి. టైటానియం మోడల్ బరువు 211 గ్రాములు కాగా.. మిగిలినది 215 గ్రాములు ఉండవచ్చు. ఈ ఫోన్ 7000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. వన్‌ప్లస్ 15 వచ్చే అక్టోబర్‌లో చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో మంద దగ్గర అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
-
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
-
M.S. Subbulakshmi : కమల్ హాసన్ చీఫ్ గెస్ట్ గా ‘MS సుబ్బులక్ష్మి’ బయోపిక్ ప్రారంభం
-
Social Media Trolling: ఆమ్మో సోషల్ మీడియా.. ఆ సమయంలో వణికిపోయా.. టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!