Home
Omkar
Omkar News
-
Posani Krishna Murali: ‘లవ్ యూ రాజా’ డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
Posani Krishna Murali: ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి చెప్పిన ‘లవ్ యూ రాజా’ డైలాగ్ ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేటికీ చాలామంది ఆయనను అదే పేరుతో గుర్తు చేసుకుంటుంటారు. తాజాగా ఎన్టీవీ పోడ్కాస్ట్లో పాల్గొన్న పోసాని.. ఈ డైలాగ్ ఎలా పుట్టింది? ఎలా అంత పెద్ద క్రేజ్ సంపాదించుకుంది? అనే ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మా… -
Tharman : మరీ ఇంత అందంగా ఉన్నానేంట్రా.. తమన్ వీడియో వైరల్
ఎస్.ఎస్. తమన్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించి తక్కువ టైమ్ లోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. అయితే మ్యూజిక్ తోనే కాదు క్రికెట్ లో కూడా తమన్ ఓ సంచలనం. బ్యాట్ పట్టాడంటే సిక్సులు మోత మోగిస్తాడు తమన్. తాజాగా సెలిబ్రిటీ క్రికెట్ లీగ్ లో టాలీవుడ్ తరపున తమన్ దంచి కొడుతున్నాడు. తాజాగా తన మిత్రులు ఓంకార్, దర్శకుడు ప్రశాంత్ వర్మలతో కలిసి చేసిన సరదా… -
Raju Gari Gadhi 4: మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన ‘రాజుగారి గది’.. సినిమా ఎప్పుడు వచ్చేదంటే?
Raju Gari Gadhi 4: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రాజు గారి గది 4: శ్రీచక్రం సినిమా దసరా 2026కు విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘మిరాయ్’ వంటి భారీ విజయం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ‘రాజు గారి గది’ సిరీస్‌లో నాలుగో భాగంగా వస్తున్న ఈ చిత్రం హారర్-కామెడీ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకువెళ్తుందని మేకర్స్ చెబుతున్నారు. Philippinesలో భారీ… -
Dance Icon 2 : సెకండ్ ఎపిసోడ్ నామినేషన్స్ తో హీటెక్కిన డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో
Dance Icon 2 : ఓంకార్ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సెన్సేషనల్ డ్యాన్స్ షో డ్యాన్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ పేరుకు తగినట్లే రోజు రోజుకూ హీటెక్కుతోంది. -
Ashwin Babu: ఓంకార్ తమ్ముడు వేగం మాములుగా లేదుగా..
Ashwin Babu: బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ గురించి అందరికీ తెల్సిందే. ఈ మధ్యనే మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. ఇక అన్న ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. తమ్ముడు అశ్విన్ ను కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఓంకార్. -
Mansion 24 Web Series : ఓటీటీ లోకి వచ్చేసిన మాన్షన్ 24 వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ వెబ్ సిరీస్ మ్యాన్షన్ 24.. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో మంగళవారం (అక్టోబర్ 17) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.మాన్షన్ 24 అనేది థ్రిల్లింగ్ హారర్ వెబ్ సిరీస్ గా తెరకేక్కింది. ఇప్పటికే వేణు తొట్టెంపూడి కమ్ బ్యాక్ సిరీస్ అదితి స్ట్రీమ్ చేసిన హాట్‌స్టార్ ఇప్పుడు మరో సిరీస్ తో ప్రేక్షకులను అలరించనుంది..ఈ మ్యాన్షన్ 24 వెబ్… -
Mansion 24 : ఓంకార్ మాన్షన్ హౌస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్…
రాజుగారి గది సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన యాంకర్ ఓంకార్ ఫస్ట్ టైమ్ మాన్షన్ 24 పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు.హారర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ విడుదల కానుంది.ఈ సిరీస్‌లో సత్యరాజ్, వరలక్ష్మి శరత్‌కుమార్, అవికా గోర్, బిందుమాధవి, నందు మరియు మానస్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో థ్రిల్లింగ్‌గా… -
Mansion 24: ఓంకార్ అన్నయ్య.. ప్యాంట్ తడిచేలా భయపెడతాడంట..?
Mansion 24: వన్ సెకన్.. ఏంటి.. మీలో కూడా ఓంకార్ అన్నయ్య పునాడా.. ? ఏంటి అనుకుంటున్నారా.. అదేం లేదండీ.. వార్త ఓంకార్ అన్నయ్యకు సంబంధించింది కాబట్టి సింబాలిక్ గా ఉంటుంది అని .. అలా అన్నాం. ఓంకార్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. -
Naresh- Pavitra Lokesh: అబ్బో లైవ్ లోనే.. ముద్దులతో రెచ్చిపోయిన పవిత్ర-నరేష్
ఓ ప్రొగ్రామ్‌లో హోస్ట్ నరేశ్-పవిత్ర రిలేషన్షిప్ స్టేటస్ అడగ్గా స్పందించిన నరేష్.. ఆకాశం ఊడిపడినా.. భూమి బద్ధలైనా.. మేము కలిసే ఉంటాం అంటూ పవిత్రకు నుదుటి మీద ముద్దుపెట్టాడు. దీంతో పవిత్ర కూడా నరేష్‌ను కిస్ చేసింది. -
Samyuktha Menon: అందమే కాదు మనసు కూడా వెన్నే.. విరూపాక్ష బ్యూటీపై నెటిజన్లు ఫిదా
Samyuktha Menon: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఎవరంటే సంయుక్త మీనన్ అనే చెప్పాలి. భీమ్లా నాయక్, బింబిసార లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు.
తాజావార్తలు
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
-
Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
-
CP Radhakrishnan: దేశానికి తమిళనాడు నుంచి ప్రధాని.. ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!