తనకు లాస్ ఏంజిల్స్‌లో ఆడాలనుందని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఒలింపిక్స్ పోటీలను చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుందని, అందులో భాగం కావాలనుందని చెప్పాడు. ఇటీవల పారిస్ నగరంలో ఒలింపిక్స్ ముగిసిన విషయం తెలిసింది. ఇక లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో ఒలింపిక్స్ జరగనున్నాయి. 1900 సంవత్సరం
2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశించింది. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌తో పాటు మరో 4 క్రీడలను చేర్చాలని అధికారిక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌తో పాటు, బేస్బా�