దర్శకుడి విగ్నేష్ శివన్, నయనతార భర్త ప్రస్తుతం తమిళ సినిమాలలో దర్శకుడిగా వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు. అంతేకాదు నిర్మాతగా కుడా కొన్ని సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక మరోవైపు విగ్నేష్ శివన్ నిజ జీవితంలో నయనతారతో ప్రేమ, పెళ్లి, పిల్లలతో లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఈయన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన కురుతుంబ ఫోటోలు, వీడియోలు అలాగే ఆయన సంబంధించిన సినిమాల గురించి కూడా చాలా పోస్ట్ చేస్తూ…