OLA in E-commerce: ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా సంస్థ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అందిన సమాచారం ప్రకారం., ఓలా కంపనీ బ్లింకిట్, జెప్టోలను తీసిపోయే విధంగా.. ఈ వారం తర్వాత వాణిజ్య రంగంలోకి ప్రవేశాన్ని ప్రకటించవచ్చు. త్వరిత డెలివరీ సేవలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఓలా మాతృ సంస్థ ANI టెక్నాలజీస్ తన సొంత డార్క్ స్టోర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని సమాచారం. Neeraj Chopra: పతకాలను సంఖ్యను…
యాప్ ద్వారా క్యాబ్ సేవలను అందిస్తున్న ఓలా.. సొంతంగా మ్యాపింగ్ సర్వీస్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఇది గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించేది. ఇటీవల ఓలా మైక్రోసాఫ్ట్ యొక్క అజూర్ ప్లాట్‌ఫారమ్ నుంచి నిష్క్రమించింది.
OLA – Google Maps : ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఒకటైన ఓలా తాజాగా గూగుల్ మ్యాప్స్ నుండి నిష్క్రమించినట్లుగా తెలిపింది. ఇకనుంచి ఓలా క్యాబ్స్ గూగుల్ మ్యాప్స్ ను వాడుకోదని కంపెనీ తెలిపింది. అయితే గూగుల్ మ్యాప్స్ బదులుగా.. ఓ ప్రత్యేక లొకేషన్ ఇంటెలిజెన్సీ సేవలను అందుబాటులోకి తీసుక వస్తున్నట్లు ఓలా తెలిపింది. ఇలా గూగుల్ మ్యాప్స్ తో ఓలా ఒప్పందం రద్దు చేసుకోవడం ద్వారా సంస్థకు ప్రతి సంవత్సరం కంపెనీకి 100 కోట్ల…
ఓలా ఎలక్ట్రిక్ దాని S1 స్కూటర్ పై రూ. 15,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ జూన్ 20 - 26 మధ్య వర్తిస్తుంది. ఈ ప్రయోజనాలు మొత్తం S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు వర్తిస్తాయి. బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ.. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో పురోగతిని సాధించింది. కంపెనీ ఇచ్చిన ఈ ఆఫర్ అమ్మకాలను పెంచుతుంది.
నగరాలలో ఒక చోట నుంచి ఒక చోటికి రవాణా చేసే సమయంలో చాలామంది క్యాబ్ సర్వీస్ లను ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో వీటి ధరలు చాలా ఎక్కువ అయ్యాయి. కస్టమర్స్ ఎక్కువగా కావడంతో.. ఉబర్, ఓలా, రాపిడో ఇలా అనేక రకాల సర్వీస్ లు అందుబాటులోకి వచ్చి అమాంతం చార్జెస్ లను పెంచేస్తున్నాయి. నగరాల్లో నివసించే ప్రతి ఒక్కరు ఫోన్లో ఈ యాప్ లు దర్శనమియడం కామన్. సమయం తక్కువ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్…
ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.. ఓలా.. ఇప్పుడు రైడర్‌లకు తమ క్యాబ్ డ్రైవర్‌లకు యాప్‌లోనే నేరుగా యూపీఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తుందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ఓలా ఫౌండర్ మరియు సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
Success Story: ప్రస్తుతం ఓలా అంటే తెలియని వారుండరు. చిన్న పట్టణాల నుండి మెట్రోల వరకు ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి మొదటి ఎంపిక ఓలా. ఇంటి నుండి బయలుదేరే 10 నిమిషాల ముందు కుటుంబ సభ్యుడు Olaని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటాడు.
Fines For Cancelling Rides: ఈ మధ్య కాలంలో ఎక్కడికి ప్రయాణించాలన్నా ఓలా, ఉబర్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. సిటీలలో ఎక్కువ మంది వీటిపైనే ఆధారపడుతున్నారు. మనం ఉన్న చోటుకే వచ్చి తీసుకొని వెళ్లడం, కావాల్సిన చోట దించడంతో వీటిని ఉపయోగించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉండటంతో ఎక్కువ మంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం మన చేతిలో ఉన్న మొబైల్ సాయంతోనే వీటిని బుక్ చేసుకోవచ్చు. ఏ…
Ola S1 Range Electric Scooters Bookings: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ దిగ్గజం ‘ఓలా ఎలక్ట్రిక్’ దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన ఈ-స్కూటర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధర రూ. 90000 నుంచి రూ. 150000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆగస్ట్ 15న కొత్త S1 సిరీస్ లాంచ్ అయింది. అదే ఇప్పుడు బలమైన మార్కెట్ కలిగి ఉంది. S1 లైనప్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. 15 రోజుల్లో 75,000…
OLA S1 X and OLA S1 Pro Gen 2 Electric Scooters Launch and Price: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో జనాలు ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్, కార్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకుపోతున్న బెంగళూరుకు చెందిన ‘ఓలా’…