ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది.. ప్రభుత్వాలు కూడా వీటినే అధికంగా ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో కూడా నెమ్మదిగా వీటి వినియోగం పెరుగుతోంది. అర్బన్ ఏరియాల్లో ఇలాంటి స్కూటర్లు బెస్ట్ అనే చెప్పాలి.. ఇక ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వేరియంట్ స్కూటర్లను మన దేశంలో విరివిగా లాంచ్ చేస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో స్కూటర్లను అందించే ఒకాయా కంపెనీ కూడా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఒకాయా ఈవీ స్కూటర్లకు…