OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా టీమ్ కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లను పెంచుతూ ఇచ్చిన మెమోను నిన్న తెలంగాణ హైకోర్టులో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తీర్పును రేపటి వరకు సప్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. అంటే నేడు, రేపు పెంచిన ధరలకే టికెట్లు అమ్ముకునే వెసలుబాటు ఉందన్నమాట. వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. రెండు…
OG : ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. 24న రాత్రి ప్రీమియర్స్ టికెట్లను రూ.800, తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 దాకా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకుని అమ్ముకునేందుకు ఆల్రెడీ మెమో ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి.. టికెట్లు కొన్న వారి…