పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్నారు. ఆయన ఉపముఖ్యమంత్రి అయ్యాక ఒక సినిమా కూడా ఒప్పుకోలేదు, కానీ ఉపముఖ్యమంత్రి అవ్వకముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగానే ఈమధ్య షూటింగ్ పూర్తి చేసిన ఓజీ సినిమా ఈ నెలలో రిలీజ్‌కి రెడీ అయింది. సెప్టెంబర్ 25వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈ సినిమాకి ప్రీమియర్స్…