పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చివరగా అనౌన్స్మెంట్ అయి జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ఓజి అనే చెప్పాలి. సాహో తర్వాత సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజి పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా ఫస్ట్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. అయితే సుజీత్ ఉన్న స్పీడ్‌కి ఈపాటికే ఓజి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని థియేటర్లోకి…
‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని రూపొందించాడు హరీష్ శంకర్. ఈ మూవీ వచ్చిన దశాబ్దం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్లీ తన ఫ్యాన్ బాయ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్ తో సినిమా చేస్తుండడం ఇదే మొదటిసారి కావడంతో ఫాన్స్ మరోసారి ఫుల్ లోడెడ్ ఫ్యాన్ స్టఫ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలని మీట్ అవుతూ డైరెక్టర్ సుజిత్ ఒకపక్క జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తూనే మరోవైపు సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా చేస్తూనే ఉన్నాడు.…
మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్‌ను టేకోవర్ చేసుకోబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించింన ‘బ్రో’ మూవీ జూలై 28న థియేటర్లోకి రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి ఏ సినిమా రాబోతోంది? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉన్నాయి. అయితే హరిహర తప్ప ఉస్తాద్, ఓజి…