Pawan Kalyan – Mahesh Babu : పవన్ కల్యాణ్, మహేశ్ బాబు ఎప్పుడైనా సరే తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఎలా వస్తారు. ఏదో నార్మల్ డ్రెస్ లో వచ్చేస్తారు. అంతే గానీ మూవీకి సంబంధించిన పాత్రల గెటప్ లో అస్సలు రారు. కానీ వీరిద్దరు కూడా రూటు మార్చేశారు. మొన్న పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఫంక్షన్ కు ఎలా వచ్చారో మనం చూశాం కదా. బహుషా ఫస్ట్ టైమ్ అనుకుంట పవన్…
OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఈవెంట్ లో హుషారెత్తించారు. ఆయన ఎంట్రీతోనే ఓజీ లుక్ తో వచ్చారు. కత్తి పట్టుకుని వచ్చి అందరినీ హుషారెత్తించారు. ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎక్కువసేపు మాట్లాడలేదు. సాధారణంగా తన సినిమాల ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎంత లేదన్నా అరగంట మాట్లాడుతుంటారు. అందులో ఎక్కువ సేపు సినిమాలో పాత్రలు, సినిమా ప్రాముఖ్యత గురించే మాట్లాడేవారు. కానీ ఓజీ…
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కాన్సర్ట్ ప్రోగ్రామ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈవెంట్ స్టార్టింగ్ నుంచే వర్షం పడటం స్టార్ట్ అయింది. స్టేజి మీదకు వచ్చిన తమన్.. వర్షమా బొక్కా.. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం అన్నాడు. ఈ కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. నీకు వర్షం అంటే అంత చిన్న చూపుగా…