Home
Off The Record
Off The Record News
-
Off The Record : తెలంగాణ కాంగ్రెస్ ఏడాదిన్నరగా అతీగతీ లేని భర్తీ
వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ… తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయిపోయారా? అందుకే ఎప్పటికప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీని వాయిదా వేస్తున్నారా? అదిగో, ఇదిగో అనుడే తప్ప పదవుల భర్తీ ఎన్నడు? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం గట్టిగా పనిచేసిన కీలక నాయకులకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్‌లు ఇవ్వాలని ఎప్పుడో నిర్ణయించింది పార్టీ నాయకత్వం. అందులో… -
Off The Record : తెలంగాణ బీజేపీలో సైంధవులు ఉన్నారా..?
తెలంగాణ బీజేపీలో సైంధవులు ఉన్నారా? పార్టీ ఎగుదలకు వారే అడ్డుపడుతున్నారా? వాళ్ళని చూసి కొత్తగా చేరదామనుకున్న వాళ్ళు కూడా మనసు మార్చుకుంటున్నారా? ఇంతకీ ఎవరా తేడా లీడర్స్? ఏ రూపంలో పార్టీలోకి చేరికల్ని అడ్డుకుంటున్నారు? తెలంగాణ కమలం పార్టీలోకి చాలా మంది నేతలు ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. కొందరు మాత్రం పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. అలా ఉంటున్న వాళ్ళలో కూడా కొంతమంది టచ్ మీ నాట్ అంటుంటే… కొద్ది మంది మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయారాం…… -
Off The Record : సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ లో నువ్వా నేనా ?
ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలకంటే ఘోరంగా తయారయ్యారట. కార్యక్రమం ఏదైనా సరే… కుమ్ముడు కామనైపోయింది. చివరికి ఆ గొడవలు చూసి… ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సైతం టూర్‌కి రావడానికి జంకుతున్నారట. కమాన్… నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందాం అంటూ కాలు దువ్వుతున్న ఆ కాంగ్రెస్ నేతలు ఏ జిల్లాలో ఉన్నారు? ఎందుకు అక్కడ అలాంటి పరిస్థితులున్నాయి? సిద్దిపేట జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. గ్రూపుల గోల, కలహాల కాపురం, ఆధిపత్య… -
Off The Record : రాప్తాడు లో పాగా వేసేందుకు గోరంట్ల మాధవ్ ప్లాన్స్ !
మంచి తరుణం మించిన దొరకదు….సందు దొరికింది బిస్తరేసేద్దామనుకున్నారు. కాకితో కబురు పంపితే చాలు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో వాలిపోయేవారు. మాజీ ఎమ్మెల్యే యాక్టివ్‌గా లేని టైం చూసి…ఇక జెండా పాతేద్దామనుకున్నటైంలో సీన్స్ రివర్స్ అయిపోయిడీప్గా హర్టయ్యారట ఆ మాజీ ఎంపీ. ఎవరా మాజీ? పిలవని పేరంటాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. మితృత్వాలు, శతృత్వాలతో పాటు సీట్లకు కూడా గ్యారంటీ ఉండదు. ప్రస్తుతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల… -
Off The Record : ఓరుగల్లు కాంగ్రెస్ పోరు మళ్లీ మొదలవబోతోందా ?
ఓరుగల్లు కాంగ్రెస్ పోరు కొత్త టర్న్ తీసుకోబోతోందా? ఇద్దరినీ పిలిచారు…రెండు పక్షాల వాదన విన్నారు…. కానీ, నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒక్కరితోనే చర్చించారంటూ కొండా వ్యతిరేకులు మండి పడుతున్నారా? ఏకంగా క్రమశిక్షణ కమిటీ పని తీరునే ప్రశ్నిస్తున్నారా? ఇంతకీ కొత్తగా జరిగిన మార్పు ఏంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకంత నారాజ్ అయ్యారు? తెలంగాణ కాంగ్రెస్‌లో ఓరుగల్లు పోరు ముగిసినట్టే ముగిసి… మళ్ళీ రాజుకుందా అంటే… వాతావరణం అలాగే ఉందని అంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఆ విషయంలో అధిష్టానం… -
Off The Record : పార్టీ పరిస్థితి దిగజారుతోందని తిరుపతి కేడర్ ఆవేదన !
యాంబా….. మీరు మారరా? ఇందుకేనా మీకు పదవులు ఇచ్చుండేది? అవతలోళ్ళని కనీసం కౌంటర్ చేయాలని కూడా బుర్రలకు తట్టడం లేదా? అంతా ఫోటోలు దిగే బ్యాచ్ తప్ప పనిచేయడం రాదా….? ఇదీ… ఆ నియోజకవర్గంలో టీడీపీ లీడర్స్‌కు కేడర్ వేస్తున్న సూటి ప్రశ్న. రాష్ట్ర స్థాయి మంత్రులన్నా మాట్లాడుతున్నారుగానీ… లోకల్‌గా మీ నోళ్ళు మాత్రం ఎందుకు పెగలడంలేదని ఏ నియోజకవర్గ కేడర్ అడుగుతోంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? తిరుపతి……రాజకీయ పార్టీలకు విపరీతమైన సెంటిమెంట్ ఉండే అసెంబ్లీ… -
Off The Record : గులాబీ పార్టీలో ఇంటిపోరు క్లైమాక్స్ కు చేరిందా ?
గులాబీ పార్టీలో ఇంటిపోరు క్లైమాక్స్‌కు చేరిందా? ఈనెల 14తో ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉందా? అది సముద్రపు తుఫానా? లేక టీ కప్పులో తుఫానా అన్నది ఆ రోజే తేలిపోతుందా? ఏంటి ఆ రోజు ప్రత్యేకత? బీఆర్ఎస్ వర్గాలన్నీ ఎందుకు ఉత్కంఠగా చూస్తున్నాయి? తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ పెంపు, ఆర్డినెన్స్ విషయంలో ఇన్నాళ్ళు ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఫీలవుతున్న బీఆర్ఎస్ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. ఈనెల 14న కరీంనగర్లో బీసీ గర్జన పేరుతో… -
Off The Record : రెడ్ బుక్ మెల్లిగా తేడా కొడుతోందని టీడీపీ గ్రహించిందా ?
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్ పడిందా? తాత్కాలికంగానైనా… ఆ పుస్తకాన్ని ఫోల్డ్ చేసి పక్కపడేస్తే బెటరని టీడీపీ అధిష్టానం భావిస్తోందా? బయటి నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా అలాగే వచ్చిందా? అధికార పార్టీ ఎందుకు ఆ దిశగా ఆలోచిస్తోంది? అంటే… రెడ్‌బుక్ టార్గెట్ పూర్తయిందా? లేక అంతకు మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? టీడీపీ పెద్దలు ఎందుకు పునరాలోచనలో పడ్డారు? రెడ్‌బుక్….. ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్ని ఓ ఊపు ఊపేసిన సబ్జెక్ట్. అప్పట్లో ఆ పేరే ఒక… -
Off The Record: కాళేశ్వరం కమిషన్ రిపోర్టుతో హరీష్ రావు ఏం చేయబోతున్నారు..?
కాళేశ్వరం రిపోర్ట్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు... ఏం చేయబోతున్నారు ? సీఎస్ రామకృష్ణారావు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హరీశ్‌రావుకు ఇస్తారా? అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే... అంతకు ముందే కమిషన్ నివేదికపై మాజీ మంత్రి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా ? కాళేశ్వరంపై తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది ? -
Off The Record: విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడెవరు..?
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడెవరు ? అధ్యక్షుడి స్థానాన్ని దక్కించుకునేది ఎవరు ? అందరినీ మెప్పించే, నడిపించే సారథిగా ఎవరికి అవకాశం దక్కుతుంది ? కుర్చీని నవతరం అందిపుచ్చుకుంటుందా? పాత సీనియర్లె సారథ్యం వహిస్తారా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అక్కడ వినిపిస్తున్నాయి. ఇంతకీలో పోటీలో ఉన్న నాయకులు ఎవరు ?
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!