Sukumar : RC 17 ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున కలెక్షన్స్ రాబాడుతున్న క్రమంలో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. స్టేజ్ పై సుకుమార్ మాట్లాడుతున్నంత సేపు థియేటర్ ఎనర్జీని మించిపోయేలా అభిమానుల కేరింతలు, అరుపులతో హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో అభిమానులందరూ ఒకే స్వరంతో రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న **RC 17** సినిమా అప్డేట్ ఏంటి అంటూ గట్టిగా అరుస్తూ కేరింతలు కొట్టారు. దీనిపై సుకుమార్ తనదైన స్టైల్లో స్పందిస్తూ..
“థాంక్యూ సో మచ్.. థాంక్యూ ఆల్! ఆర్సీ 17 (RC 17) సినిమా కోసమే కదా మీరంతా అడుగుతున్నారు? నాకు అర్థమైంది.. గాట్ ఇట్! కానీ, ఆ సినిమా వివరాలు ఇప్పుడు నేను చెప్పను (నవ్వుతూ). నాకు ముందే అన్నీ చెప్పేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ సస్పెన్స్ ఏంటో మీరే ఊహించుకోండి (You can imagine). లవ్ యు ఆల్.. అప్డేట్ చెప్పనందుకు ఐ యామ్ వెరీ సారీ!” అంటూ ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని పీక్స్‌కు తీసుకెళ్లారు. ఇదే వేదికపై క్రేజీ డైరెక్టర్ సుకుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ.. “థాంక్యూ సుకుమార్ గారు, థాంక్యూ సో మచ్” అంటూ రంగస్థలం కాంబో మ్యాజిక్‌ను రామ్ చరణ్ మరోసారి గుర్తుచేశారు.
Also Read
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
తాజావార్తలు
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!