Home
Off The Record
Off The Record News
-
Off The Record: అందుకే నరసరావుపేట పరిధిలో యాక్టీవ్ అయ్యారా?
Off The Record: ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత.. ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ… ఇక్కడెవరన్నా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్‌గా సీన్లోకి వచ్చేస్తున్నారట. ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పే…ద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా? మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్… -
Off The Record: ఈ నాయకుడు మాకొద్దు.. కేడర్ గగ్గోలు..!
Off The Record: ఎక్కడన్నా… ఎమ్మెల్యే మీద అసంతృప్తి ఉండటం, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదని విమర్శించడం సహజం. కానీ… అక్కడ మాత్రం ఓడిపోయిన, ప్రతిపక్ష నేతను అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం చేశావని నిలదీసే పరిస్థితులు ఉన్నాయి. అందునా, వాళ్ళు వీళ్లు కాకుండా… సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే నిలదీస్తున్న వాతావరణం. ఏ నియోజకవర్గంలో ఉందా స్థితి? ఏ మాజీ ఎమ్మెల్యేని నువ్వు మాకొద్దు మహాప్రభో అని కేడర్ దండం పెడుతోంది? 7800mAh బ్యాటరీ,… -
Off The Record : రాజకీయ పార్టీని ప్రకటించే దిశగా అడుగులు?
ఎమ్మెల్సీ కవిత చేపట్టిన యాత్ర ఎందుకోసం.. జాగృతి జనం బాట పేరుతో చేబట్టబోయే యాత్ర తర్వాత ఏం జరగబోతుంది. బి ఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత అడుగులు ఎటువైపు పడబోతున్నాయి. యాత్ర తర్వాత కవిత ఏమి చేయబోతుంది. పార్టీ ఏర్పాటుకు యాత్ర అంకురార్పణ కాబోతుందా… వాచ్ దిస్ ఇస్ స్టోరీ.. జాగృతి జనం బాట చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు… -
Off The Record : రూల్ ప్రకారం వడపోస్తే అర్హులను వెదుక్కోవాల్సిందేనా?
ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందా? డీసీసీ అధ్యక్షుల విషయంలో పార్టీ నాయకత్వం పెట్టిన రూల్స్‌ని పక్కాగా ఫాలో అయితే… చివరికి అభ్యర్థులు కూడా దొరకరా? కొండ నాలుక్కి మందేయబోతే… ఉన్న నాలుకే ఊడే పరిస్థితులు వచ్చాయా? ఏంటా రూల్స్? ఏయే జిల్లాల్లో ఉందా పరిస్థితి? ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోందట. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాములా మారినట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం… -
Off The Record: రాజగోపాల్ రెడ్డి మునుగోడు మద్యం వ్యాపారానికి షరతులు పెట్టారా?
Off The Record: మునుగోడు నియోజకవర్గంలో మద్యం దుకాణాల ఏర్పాటుకు స్పెషల్ రూల్స్ అప్లయ్ చేస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నా నియోజకవర్గం, నా ఇష్టం అన్నట్టుగా ఆయన పెట్టిన కండిషన్స్ ప్రభావం తాజా లిక్కర్ టెండర్లపై స్పష్టంగా కనిపిస్తోందట. రాజగోపాల్ రెడ్డి న్యూ రూల్స్ అండ్ కండీషన్స్‌తో ఇప్పటికే టెండర్లు వేసిన వ్యాపారులు కూడా దేవుడా… లక్కీ డ్రా మాకు తగలకుండా చూడమని దండాలు పెట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇక కొత్తగా టెండర్స్ వేయడానికి చాలామంది… -
Off The Record: జేసీ బ్రదర్స్ పోలీసులను టార్గెట్ చేశారా?
Off The Record: దూకుడు, తెగింపు లేకుంటే రాజకీయాల్లో రాణించడం కష్టమని అంటారు. ఆ విషయంలో జేసీ బ్రదర్స్ ఒక ఆకు ఎక్కువే చదివారని అంటారు పొలిటికల్ పండిట్స్. పొజిషన్లో ఉన్నా, అపోజిషన్‌లో ఉన్నా… చట్టం మా చుట్టం అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంటుందన్నది రాజకీయ వర్గాల విస్తృతాభిప్రాయం. మరీ… ముఖ్యంగా పోలీసుల విషయంలో జేసీ బ్రదర్స్ వైఖరి ఎప్పుడూ వివాదాస్పదమే. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులు కూడా ఎదుర్కొన్నారు… మాజీ ఎంపీ జేసీ… -
Off The Record: మంత్రి జూపల్లికి సీనియర్ ఆఫీసర్స్ కి తగాదాలున్నాయా?
Off The Record: తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు తన మాటను ఖాతరు చేయడం లేదని, ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ లేఖలో ఆరోపించారాయన. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వి టార్గెట్‌గా తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి జూపల్లి. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్… -
Off The Record: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సర్కార్ లో సమాధానాలు లేవా?
Off The Record: ప్రశ్నిస్తా…. ప్రశ్నిస్తా… తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటా… ఇదీ జనసేన అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టైల్. అధికారంలో ఉన్నానా, ప్రతి పక్షంలో ఉన్నానా అన్నది డజంట్ మేటర్. తప్పు జరిగిందా లేదా అన్నదే నాకు ముఖ్యం అంటారాయన. అందుకు తగ్గట్టే… ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా తన ప్రశ్నావళిని ఓపెన్‌గానే ఉంచారాయన. దాన్నే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని మిగతా కొందరు సహచరులు ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో పవన్‌కు… -
Off The Record: కొండా సురేఖ వివాదంలో మరో మంత్రి ఎరక్కపోయి ఇరుక్కుపోయారా?
Off The Record: ఆ ఎపిసోడ్ ముగిసిపోయింది….. కానీ దాని పర్యవసానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌పై చర్యల విషయంలో రచ్చ జరిగింది. తర్వాత మంత్రి దంపతులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి క్షమాపణలు చెప్పేశారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసిపోయినా… తెర వెనక అసలేం జరిగిందన్న నివేదిక మాత్రం ప్రభుత్వం దగ్గరే ఉండి పోయింది. దీంతో… కొండా ఎపిసోడ్లో వాస్తవాలేంటి..? బాధ్యులు ఎవరు,.. బద్నాం అయ్యింది ఎవరు..? సురేఖ… -
Off The Record: భీమవరం డీఎస్పీ వెనుక అసలు కథ వేరే ఉందా?
Off The Record: ఏపీలో ఒకపక్క జోరుగా వర్షాలు పడుతుంటే…. మరోవైపు పొలిటికల్ హీట్ మాత్రం పొగలు పుట్టిస్తోంది. అందులోనూ… పై స్థాయిలో కూటమి పార్టీల మధ్య కుమ్ములాటలు పైకి కనిపించకున్నా… లోలోపల కుళ్ళబొడిచేసుకుంటున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ప్రత్యేకించి ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. అందులోనూ… భీమవరం డీఎస్పీ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేసి చూపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. డీఎస్పీ జయసూర్య తీరును తీవ్రంగా తప్పుపట్టారు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్.…
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!