Vijay – Trisha : అన్‌ఫాలో చేసిన త్రిష.. విజయ్‌తో ఇక బ్రేకప్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి త్రిష గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. విజయ్ తన భార్య సంగీతతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం కాస్త విమర్శలుకు దారితీసింది. విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడం ముఖ్యమంత్రి అవడం చకచక జరిగిపోయాయి. దాంతో ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ఊహాగానాలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే తాజాగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు వీరిద్దరి బంధానికి బ్రేక్ పడిందా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
నిన్న జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు విజయ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎప్పుడూ విజయ్ బర్త్ డేకి ప్రత్యేకంగా విష్ చేసే త్రిష.. ఈసారి కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ను అన్‌ఫాలో చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎంతో కాలంగా కొనసాగుతున్న వీరి స్నేహం లేదా రిలేషన్‌షిప్‌కు త్రిష ఈ విధంగా ఫుల్స్టాప్ పెట్టడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రిషను దూరం పెట్టారని, ఏంటి విజయ్ ఇలా చేసావని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అన్‌ఫాలో వ్యవహారం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు విజయ్ – సంగీత మళ్ళి కలవబోతున్నారంటూ కూడా టాక్స్ వినిపిస్తున్నాయి.
Also Read
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!