Home
Off The Record
Off The Record News
-
Off The Record : కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారా..?
ఓ ఐపీఎస్ అధికారి ఇంతగా బరితెగిస్తారా..? నేరుగా ప్రభుత్వం మీదే కుట్రలు పన్నుతారా..? అది కూడా ప్రతిపక్ష పార్టీ ప్రాపకం కోసం చేస్తారా? ఇదీ ప్రస్తుతం ఏపీ పొలిటికల్ అండ్ అడ్మిన్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. అసలేం జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో? వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి అంతలా రచ్చ ఎందుకు అవుతోంది? ఖాళీ పీరియడ్‌ను వాళ్ళలో కొందరు వాడుతున్నారు? లెట్స్ వాచ్. గత ప్రభుత్వ పెద్దలతో పూర్తిగా అంటకాగి.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు టీడీపీ… -
Off The Record : ఉమ్మడి విశాఖ భూ లావాదేవీలపై ఫోకస్
ఆ ఫైళ్లలో ఏముంది…!?. ఎవరి లెక్కలు తేల్చడానికి ప్రభుత్వం రెడీ చేస్తోంది…!? గతంలో నిజంగానే తప్పులు జరిగాయా? జరిగిఉంటే అవి ఎవరి మెడకు చుట్టుకోబోతున్నాయి? ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడిదో విస్తృమైన చర్చ. ఇంతకీ ఏంటా ఫైల్స్? ఎందుకు అధికారులు సైతం అంతలా భయపడుతున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన ఈ రాజకీయ కథా చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది…?. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఫైల్స్ సీరియల్ నడుస్తోంది. మదనపల్లె ఎపిసోడ్ కొలిక్కి రాకముందే విశాఖ ఫైల్స్ కాక… -
Off The Record : Telangana BJP తేడాగా ఉందా..? బిల్డప్లన్నీపార్టీ మీటింగ్లోనేనా..?
తెలంగాణ బీజేపీ తేడాగా ఉందా? వ్యవహారం మొత్తం పైన పటారం లోన లొటారంలాగా మారుతోందా? పార్టీ నేతలు కలిసి పనిచేయడం అన్న మాట మర్చిపోయారా? సమన్వయం అన్న పదానికి పార్టీలో అర్ధం లేకుండా పోయిందా? అసలు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలన్న టార్గెట్ ఏమైంది? అన్నీ… పక్కన బెడదాం…, అందరం కలిసి ముందుకు సాగుదాం…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద జెండా పాతేద్దాం…. ఇవీ కమలం పార్టీ పెద్దలు… -
Off The Record : మేమిక్కడ.. మీరెక్కడ..? హిందూపురంలో ఏం జరుగుతుంది..?
మొన్నటి వరకు బాలయ్యా… నువ్వు ఎక్కడయ్యా..? అంటూ తెగ ర్యాగింగ్ చేశారు వైసీపీ లీడర్స్. కానీ ఇప్పుడదే సీన్ రివర్స్ అవుతోందట. వైసీపీ లీడర్స్ టార్గెట్‌గా రివర్స్ పంచ్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. మేమిక్కడ… మీరెక్కడ అంటూ ట్రోల్ చేస్తున్నారట. ఇంతకీ ఏం జరుగుతోంది హిందూపురంలో. కొత్తగా వచ్చిన మార్పేంటి? నోరుందికదా అని ఏదిపడితే అది మాట్లాడకు రా… నాయనా… రేపు అది మనకు కూడా తగలొచ్చంటుూ జాగ్రత్తలు చెబుతుంటారు పెద్దలు. ఇప్పుడు ఇవే మాటల్ని రిపీట్… -
Off The Record : BRSలో మళ్ళీ వలసల టెన్షన్..కాంగ్రెస్ పెద్దలు ఆగుతారా.? లాగుతారా.?
ఆషాఢం ఆశాజ్యోతిలా కనిపించిన బీఆర్ఎస్ పెద్దలకు శ్రావణ గండం పొంచి ఉందా? ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నారా? రకరకాల రీజన్స్ చూపిస్తూ… పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు టెక్నికల్‌గా భయపడేలా చేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్యేల ఫిరాయింపుల చుట్టూ మొదలైన కొత్త చర్చ ఏంటి? బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు కూడా ఒక్కొక్కరే కొంత కాలంగా పార్టీని వదిలేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో… -
Off The Record : పుట్టపర్తి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు.?
పుట్టపర్తిలో కొత్తగా పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్నాయా? లోకల్ వైసీపీ నాయకులు షేకవుతున్నారా? ఎప్పుడు ఏ అధికారి వచ్చి తలుపు తడతారోనని కంగారు పడుతున్నారా? ఎందుకంత కంగారు? పుట్టపర్తి మున్సిపాలిటీ కేంద్రంగా ఏం జరుగుతోంది? పాలకవర్గంపై ఉన్న గోల్మాల్ ఆరోపణలేంటి? శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు రాజకీయ నాయకులు , అధికారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయట. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పనులు… -
Off The Record : తెలంగాణ బీజేపీకి ఇప్పట్లో కొత్త అధ్యక్షుడు లేనట్టేనా.?
తెలంగాణ బీజేపీకి ఇప్పట్లో కొత్త అధ్యక్షుడు లేనట్టేనా? ఇక మేటర్ మొత్తం సంస్థాగత ఎన్నికల తర్వాతే సెటిల్ అవుతుందా? తాము ఎంపిక చేసే బదులు కొత్త అధ్యక్షుడిని కేడరే ఎన్నుకుంటే బెటరని పార్టీ పెద్దలు భావిస్తున్నారా? కొత్త అధ్యక్ష పదవి కేంద్రంగా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? నేతల అభిప్రాయం ఎలా ఉంది? జాతీయ స్థాయిలో సభ్యత్వ నమోదుకు సమాయత్తం అవుతోంది బీజేపీ. ఈ నెల 17న ఢిల్లీలో సభ్యత్వ నమోదు పై వర్క్‌షాప్ జరగనుంది. ఆ… -
Off The Record : వరుసగా ఎఫైర్స్‌లో చిక్కుకుంటున్న వైసీపీ నేతలు
అగ్రనేతల ఎఫైర్స్ వైసీపీకి తలపోటుగా మారుతున్నాయా? ఒకరు కాదు… ఇద్దరు కాదు… వరుసబెట్టి కీలక నేతలంతా ఎఫైర్స్ ఎపిసోడ్స్‌లో చిక్కుకోవడం పార్టీ కేడర్ని సైతం ఇరుకున పెడుతోందా? వీళ్ళ చేష్టలతో బయట తలెత్తుకోలేకపోతున్నామని కేడర్ తలలు పట్టుకుంటోందా? నాయకులంటే అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడం సహజం కానీ ఇక్కడ వస్తున్నవన్నీ పరువు తక్కువ విషయాలు కావడం అగ్ర నాయకత్వానికి కూడా చికాకుగా మారిందా? ఈ ఎపిసోడ్ లో ఎవర్ని ఏం అనాలో తెలియక వైసీపీ పెద్దలు సైలెంట్‌గా… -
Off The Record : సడెన్‌గా ఎందుకు తప్పుకున్నట్లు?
వైసీపీ పదవులకు రాజీనామా చేసిన ఆ నాయకుడిది వ్యూహమా? లేక వైరాగ్యమా? పార్టీలోనే కొనసాగుతూ…. జిల్లా అధ్యక్ష పదవికి మాత్రం రాజీనామా చేయడాన్ని ఎలా చూడాలి? పవర్లో లేని పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నారా? ఎవరా నాయకుడు? ఇలాంటి వ్యవహారాల్లో ఆయన గతం ఏం చెబుతోంది? ఏపీలో పొలిటికల్‌గా కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్… -
Off The Record: రూట్ మారుస్తున్నారా..? బీజేపీకి దూరంగా ఉండాలని వైసీపీ డిసైడ్ అయిందా..?
జాతీయ రాజకీయాల్లో వైసీపీ కొత్త దారులు వెదుక్కుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బీజేపీతో అంటకాగి, ఆ పార్టీ ఆడించినట్టు ఆడి... ఏది చెబితే దానికి ఓకే చెప్పేసింది వైసీపీ. పార్టీలే వేరు కానీ... బీజేపీ నేతలు మేం వేరు కాదన్నట్టు జాతీయ స్థాయిలో వ్యవహరించింది వైసీపీ. ఒకట్రెండు సందర్భాల్లో మినహా ఎక్కువ, కీలక అంశాల్లో కాషాయ దళానికి ఉభయ సభల్లో బాసటగా నిలిచింది. అలాంటి వైసీపీ... ఓడిపోయాక రూట్ మార్చేసినట్టు కనిపిస్తోందట.
తాజావార్తలు
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!