సైకిల్ సర్ సర్‌మని దూసుకువెళ్లే అసెంబ్లీ నియోజకవర్గం అది. టీడీపీ తరపున జస్ట్… నామినేషన్ వేస్తే చాలు గెలుపు ఖాయమని అనుకునే సీటు అది. అలాంటి చోట ఇప్పుడెందుకో కేడర్‌కి డౌట్ కొడుతోందట. పార్టీ ప్రకటించిన అభ్యర్థి వెంట నియోజకవర్గ ముఖ్య నాయకులు కనిపించడం లేదు. ఎందుకా అని ఆరా తీస్తే… స్టోరీ చాలానే ఉందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఏంటా స్టోరీ? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం…..ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే సీటు ఇది.…
అడవిలో అలజడి మొదలవుతోందా? పొలిటికల్ పార్టీలకు చుక్కలు కనిపించబోతున్నాయా? ఆదివాసీ వర్సెస్ లంబాడా పోరులో రాజకీయ పార్టీలు నలిగిపోతున్నాయా? టిక్కెట్ ఇవ్వకుంటే మా తడాఖా ఏంటో చూపిస్తామంటూ… ఒక వర్గం తొడగొడుతోందా? ఇంతకీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో లంబాడాల బాధేంటీ.. ఆదివాసీల డిమాండ్ ఏంటి? పొలిటికల్ వార్ ఎలా మారబోతోంది? ఆదిలాబాద్ లోక్ సభ స్థానం ఎస్టీ రిజర్వ్డ్ కాగా ఇక్కడ మెజార్టీ పార్టీలు ఆదివాసీలకే టిక్కెట్ ఇచ్చాయి. దీంతో లంబాడా వర్గం కన్నెర్రజేస్తోంది. ఓటర్లుగా మేమే…
అమ్మో ఆఫీస్ అంటున్నారు అక్కడ గెలిచిన ప్రజా ప్రతినిధులు. ముందు గెలిచినాయన అసలు అందులోకి అడుగే పెట్టకపోతే… ప్లేస్ మారితే ఫేట్ మారుతుందనుకుంటూ… ఏకంగా ఆఫీస్‌నే మార్చేస్తున్నారు తర్వాత గెలిచిన మంత్రివర్యులు. వాస్తు రాజకీయ నాయకులకేనా? మాకు ఉండదా అన్నది ఆఫీసర్స్ క్వశ్చన్. ఇంతకీ ఏంటా వాస్తు వ్యవహారం? ఆ ఆఫీస్ అంటే ఎందుకంత భయం? నల్గొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టిన ఐదేళ్ళ తర్వాత వినియోగంలోకి రాబోతోంది. అయితే… క్యాంప్ ఆఫీస్‌గా మాత్రం కాదు. జస్ట్…
అత్త తిట్టినందుకు కాదు…. తోటి కోడలు నవ్వినందుకు నా బాధ అన్నట్టుగా ఉందట ఆ ఎమ్మెల్యే వ్యవహారం. సిట్టింగ్నైనా పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు బాధ లేదుగానీ… కొత్త అభ్యర్థి పూచిక పుల్లతో సమానంగా తీసిపారేయడాన్ని జీర్ణించుకోలేకపోయానని అంటున్నారాయన. ఆయన తీసుకున్న అనూహ్య నిర్ణయంతో నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏం చేశారాయన? చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా…. ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు జంప్…
టీడీపీకి ఇప్పుడు అతి పెద్ద సమస్య ఎదురు కానుంది. జిల్లాల్లో చాలా కాలంగా పాతుకుని పోయిన వాళ్లకు.. అతి పెద్ద కుటుంబాలకు నో టిక్కెట్ అని చెప్పేసింది టీడీపీ అధినాయకత్వం. ఇప్పుడిది టీడీపీ గెలుపుపై అత్యంత ప్రభావితం చూపే అంశంగా కన్పిస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. అసంతృప్తులను బుజ్జగించేస్తామనే ధీమాతో టీడీపీ హైకమాండ్ కన్పిస్తోన్నా.. అంసతృప్తులు ఎంత వరకు లైన్లోకి వస్తారోననేది డౌటుగానే కన్పిస్తోంది. దీంతో అసంతృప్తులను బుజ్జగించే అంశంపై మరోసారి సీరియస్‌గా ఫోకస్…
ఆ జిల్లాలో బిజెపికి అసెంబ్లీ టికెట్లు నిల్…ఒక్క ఎంపీ సీటయినా దక్కుతుందా ? బిజెపికి ఇస్తే అభ్యర్థి ఎవరు ? పురంధరేశ్వరికి ఇస్తారా ? సోము వీర్రాజుకు ఎసరు పెడతారా ? ఎంపీ టికెట్ ఆశించిన నేతలకు నిరాశ తప్పలేదా ? పురందేశ్వరికి ఇస్తే సోము వీర్రాజుతో పాటు టీడీపీ నేతలు సహకరిస్తారా ? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బిజెపికి షాక్ తగిలింది. 19 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులో బిజెపికి ఒక్క సీటు కూడా దక్కలేదు. టిడిపి…
ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో బిగ్ ఫైట్ తప్పదా ? నాడు అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రిని ఓడించిన నేత…ఇప్పుడు కుమారుడ్ని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారా ? తండ్రిపై పైచేయి సాధించిన ఆ సీనియర్ నేత…లోక్‌సభ ఎన్నికల్లో కొడుకుకి ఓటమి రుచి చూపిస్తారా ? ఇంతకీ ఏంటా సెగ్మెంట్.? ఎవరా ప్రత్యర్ధులు ..? ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి.. ? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇప్పుడు హాట్ సీటుగా మారింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి…
ఊహించని విధంగా ఆ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారా ? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సదరు నేతకు…టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు అండగా ఉంటారా ? తమను కాదని టికెట్ ఇవ్వడంతో…పార్టీలకు అతీతంగా ఏకమైన నేతలు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారా ? అన్న పోతే తమ్ముడు…తమ్ముడు పోతే అన్నకు జై కొట్టడానికి టీడీపీ కేడర్ సిద్ధంగా ఉందా ? లేదా ? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని…